ఆ ప్ర‌చారంలో నిజం లేదు: రానా

  • సాత్విక్ ఈశ్వ‌ర్‌, ప్ర‌త్యూష్‌, హ‌ర్షిత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో స‌త్య‌గ్యాంగ్
  • ఆడియో వేడుక‌కి రానా అంటూ ప్రచారం
  • ట్విట్ట‌ర్ ద్వారా స్పందించిన రానా
సాత్విక్ ఈశ్వ‌ర్‌, ప్ర‌త్యూష్‌, హ‌ర్షిత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన స‌త్య గ్యాంగ్ చిత్రాన్ని ప్ర‌భాస్ తెర‌కెక్కించాడు. అయితే ఈ చిత్రం ఆడియో వేడుక‌ని రానా, నంద‌మూరి బాల‌కృష్ణ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కాగా తనపై వస్తున్న ఈ రూమ‌ర్స్‌పై రానా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. స‌త్య గ్యాంగ్ యూనిట్‌కి సంబంధించి తనని ఎవరూ సంప్ర‌దించ‌లేదని, ఇన్వైట్ కూడా చేయ‌లేద‌ని ట్వీట్ చేశాడు. దీంతో రూమ‌ర్స్‌కి తెరపడినట్లయింది.
Go Back to Shorts
rana
satya gang
Tollywood

More Telugu News