హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లపై నీరు!

  • పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
  • నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • పలు చోట్ల రోడ్లపైనే నీరు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, లాలాపేట్‌, చార్మినార్‌, చాంద్రాయణ గుట్ట, బహదూర్ పుర, యాకుత్‌పురా, గోషా మహల్‌, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, కోఠి, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకపూల్‌, హిమాయత్‌ నగర్, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, షేక్‌పేట్‌, టోలిచౌకి, సనత్‌ నగర్‌ ఎస్సార్‌ నగర్‌, ఎర్రగడ్డ, మోతీనగర్‌, యూసఫ్‌గూడ ప్రాంతాలతో పాటు పలుచోట్ల వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే నీరు నిలిచింది. పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. 
Go Back to Shorts
rain
Hyderabad

More Telugu News