లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల బాట
  • సెన్సెక్స్ 130.77, నిఫ్టీ 10,802.20 పాయింట్ల లాభం
  • యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్ ల షేర్లకు లాభం
ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 130.77 పాయింట్లు లాభపడి 35,980.93 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30.40 పాయింట్లు లాభపడి 10,802.20 పాయింట్ల వద్ద ముగిశాయి. నేడు ఎన్ఎస్ఈ లో యస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, సన్ ఫార్మా, టాటా మోటార్స్ తదితర సంస్థల షేర్లు లాభపడ్డాయి. ఎన్టీపీసీ, యూపీఎల్, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, జీ ఎంటర్ టైన్ తదితర సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి. 
Go Back to Shorts
mumbai
sensex
nifty
stock markets

More Telugu News