షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ

షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఖమ్మం లేక్ వ్యూ క్లబ్(KLC) లో నూతనంగా నిర్మించిన షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, DYSO పరంధామ రెడ్డి తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఫారసు మేరకు మంజూరైన CMRF, ముందస్తు CMRF(LOC) చెక్కులను ఖమ్మంలోని VDO'S కాలనీ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయా చెక్కులను మంత్రి పువ్వాడ అందజేశారు.
Khammam District
Puvvada Ajay Kumar
TRS
Telangana

Watch Today's Deals on Amazon

More Press News