ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలంలోని మేడిపల్లి, కట్టకూరు, మాదాపురం, వనం వారి కృష్ణాపురం గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్ IAS, అదనపు కలెక్టర్ మధుసూదన్, DCCB చైర్మన్ కురాకుల నాగభూషణం యాదవ్, అగ్రికల్చర్ AD విజయనిర్మల తదితరులు ఉన్నారు.

Puvvada Ajay Kumar
Khammam District
Telangana

Watch Today's Deals on Amazon

More Press News