తెలంగాణ సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీ

తెలంగాణ సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీ
కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు సహాయంగా హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ కంపెనీ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధిత చెక్కును సంస్థ ఎండీ మహిమా దాట్ల, డైరెక్టర్ డా. ఇందిరా రాజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు.
KCR
TRS
Corona Virus
Telangana

Watch Today's Deals on Amazon

More Press News