గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి ఆమెకు అభినందనలు తెలిపారు. 
KCR
Telangana
Tamilisai Soundararajan

Watch Today's Deals on Amazon

More Press News