తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో ఏపీ సీఎం జగన్ భేటీ!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో ఏపీ సీఎం జగన్ భేటీ!
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అక్కడ నుంచి ప్రగతి భవన్‌ చేరుకుని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో భేటీ అయ్యారు.

KCR
esl narasimhan
Jagan
Andhra Pradesh
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News