కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రంను ప్రారంభించిన మంత్రి ఈటల

కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రంను ప్రారంభించిన మంత్రి ఈటల
ఖమ్మం మమత జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం(RT PCR) మరియు Covid-19 ప్రత్యేక వార్డును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షా కేంద్రం(TRUNAT)ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం మంత్రులు ప్రభుత్వ హాస్పిటల్ నందు అన్ని వార్డులు తిరిగి సౌకర్యాలను పరిశీలించారు.
Etela Rajender

Watch Today's Deals on Amazon

More Press News