ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష

ధరణి పోర్టల్ రూపకల్పనపై రేపు సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
దేశంలోనే మొదటిసారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ధరణి పోర్టల్ రూపకల్పన పై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సీఎం ఆదేశించారు. 
KCR

Watch Today's Deals on Amazon

More Press News