గవర్నర్ తమిళిసై భర్తను సన్మానించిన సీఎం కేసీఆర్

గవర్నర్ తమిళిసై భర్తను సన్మానించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ భర్త ప్రముఖ నెఫ్రాలజిస్ట్, బెస్ట్ మెడికల్ టీచర్, డాక్టర్ సౌందర్ రాజన్ కు ధన్వంతరి అవార్డు వచ్చినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాజ్ భవన్ లో డాక్టర్ సౌందర్ రాజన్ ను ఘనంగా సన్మానించి అభినందించారు.
 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు:మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్‌లో గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు.
KCR

Watch Today's Deals on Amazon

More Press News