ఫొటోలు: - రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నేడు జరిగింది

 ఫొటోలు: - రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నేడు జరిగింది
ఫొటోలు: - రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై డా,బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన  ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నేడు జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర మంత్రులు శ్రీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ. పొన్నం ప్రభాకర్, శ్రీ. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి  శేషాద్రి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ. రామకృష్ణ రావు, ఇంధన శాఖ సునీల్ శర్మ, సింగరేణి సి,ఎం.డి శ్రీధర్, సీపీడీసీఎల్ సి.ఎం.డి రఘుమా రెడ్డి, ఎన్పీడీసీఎల్ సి.ఎం.డి గోపాల్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.తేదీ:08-12-2023. 



      
Revanth Reddy
Congress
Telangana

Watch Today's Deals on Amazon

More Press News