పబ్ లో హుషారుగా చిందేసిన చార్మి, పూరి జగన్నాథ్!

  • పబ్ లో ఛార్మి, పూరి సందడి
  • మిత్రులతో కలసి చిందులు
  • ఆకట్టుకుంటున్న వీడియో
ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మీలు ఓ పబ్ లో సందడి చేశారు. తమ మిత్రులతో కలసి బాలీవుడ్ పాటలకు హుషారుగా చిందేశారు. 15 ఏళ్ల వయసులో 2002లో 'నీ తోడు కావాలి' అనే సినిమా ద్వారా ఛార్మి సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అగ్ర నటుల సరసన నటించిన ఛార్మి... లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించింది. ఆ తర్వాత పూరి కనెక్ట్స్ కింద 'జ్యోతిలక్ష్మి' సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. బాలయ్య నటించిన 'పైసా వసూల్' చిత్రానికి కూడా ఆమె కోప్రోడ్యూసర్ గా వ్యవహించింది.
Go Back to Shorts
charmi
poori jagannath
tollywood
charmi in pub

More Telugu News