ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువు పెంపు

Trnasportation tax payment due date extends in AP
  • ఏపీలో వాహనదారులకు  కొంత ఊరట
  • జూన్ 30 వరకు గడువు పెంచుతూ నిర్ణయం
  • ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు
లాక్ డౌన్ నేపథ్యంలో ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం నుంచి కొంత ఊరట కలిగింది. ఏపీలో వాహనాల రవాణా పన్ను చెల్లింపు గడువును  జూన్ 30 వరకు గడువు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రవాణా శాఖాధికారులకు మంత్రి పేర్ని ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Trnasportation tax
Andhra Pradesh
Due Date
Extends

More Telugu News