తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్ డేట్!

  • కొత్తగా 1,802 కేసులు
  • మొత్తం కేసులు 1,42,771
  • 1,10,241 మంది డిశ్చార్జ్
  • మృతుల సంఖ్య  895
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాలు. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,802 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,711 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,42,771 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,10,241 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 895కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 245 కరోనా కేసులు నమోదయ్యాయి.  
           
         

Corona Virus
COVID-19
Telangana

More Telugu News