Thu 13:36 రామ్ చరణ్ 'పెద్ది' ఎడిట్ లాక్.. జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలోని 'పెద్ది' ఎడిటింగ్ పూర్తి జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్లు.. 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ఏఆర్ రెహమాన్ సంగీతంలో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించినట్లు వెల్లడి భారీ తారాగణంతో రూరల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా Read full story
Fri 09:25 మోదీపై పశ్చిమ దేశాల ఒత్తిడి వ్యర్థం: పుతిన్ మోదీపై ఒత్తిడి అంతర్జాతీయ స్థిరత్వానికే విఘాతమని పుతిన్ వ్యాఖ్య భారత్ ఆర్థిక వృద్ధిపై ప్రశంసల జల్లు భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా పేర్కొన్న రష్యా భారత్ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టీకరణ Read full story
Fri 09:19 ఎవరెస్ట్‌పై అద్భుతం.. ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికొచ్చిన షెర్పా గైడ్! ఎవరెస్ట్‌పై ఆరు రోజులపాటు నిలిచిన ప్రాణం బేస్ క్యాంప్ వద్ద షెర్పా దావా గుర్తింపు ఆహారం, ఆక్సిజన్ లేకుండానే జీవనం ఆనందబాష్పాలతో కుటుంబ సభ్యుల భావోద్వేగం కాఠ్మండు ఆసుపత్రికి ఎయిర్‌లిఫ్ట్ Read full story
Fri 09:15 ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల పెత్తనం.. ఎస్‌ఆర్‌హెచ్‌పై లివింగ్‌స్టోన్ సంచలన వ్యాఖ్యలు! ఐపీఎల్ జట్ల ఎంపికలో యాజమాన్యాల జోక్యం ఉంటుందని లివింగ్‌స్టోన్ ఆరోపణ ఓనర్లకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కనపెట్టారని సంచలన వ్యాఖ్యలు ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలోకి దిగినా తనకు అవకాశం ఇవ్వలేదని వెల్లడి కోచ్ డాన్ వెటోరీ నిజం చెప్పడంతో పరిస్థితి అర్థమైందని వివరణ Read full story
Fri 09:01 సీనియర్ నిర్మాత పహలాజ్ నిహలానీ కన్నుమూత 76 ఏళ్ల వయసులో కాలేయ సంబంధిత వ్యాధితో కన్నుమూత సీబీఎఫ్‌సీ చైర్మన్‌గా ఆయన పదవీకాలం వివాదాస్పదం గోవిందాకు బ్రేక్ ఇచ్చిన 'ఇల్జామ్' సహా పలు హిట్‌ల నిర్మాత ముంబైలో ముగిసిన అంత్యక్రియలు, ప్రముఖుల నివాళి Read full story
Fri 08:58 'క్రాలీ ఆత్మ అక్కడే ఉంది'.. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంపై ఐస్‌లాండ్ సెటైర్ న్యూజిలాండ్‌తో టెస్టులో 140 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఇంగ్లిష్ బ్యాటింగ్ వైఫల్యంపై ఐస్‌లాండ్ క్రికెట్ సెటైర్ బ్యాటర్ జాక్ క్రాలీని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ ఒంటరి పోరాటం చేసిన హ్యారీ బ్రూక్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ల పూర్తి ఆధిపత్యం Read full story
Fri 08:39 మోదీపై ప్రశంసలు, భారత్ వాణిజ్యంపై ట్రంప్ విమర్శలు ప్రధాని మోదీని మంచి మిత్రుడిగా అభివర్ణించిన ట్రంప్ గతంలో భారత్ అధిక సుంకాలతో అమెరికాను వాడుకుందన్న ఆరోపణ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, తాము లాభపడుతున్నామని వ్యాఖ్య ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా Read full story
Fri 08:36 బీసీసీఐ సంచలన నిర్ణయం.. టీ20 కెప్టెన్సీ నుంచి సూర్య ఔట్.. అయ్యర్ చేతికి టీమిండియా పగ్గాలు! టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా ఖాయమైన శ్రేయస్ అయ్యర్ నియామకం ప్రపంచకప్ గెలిపించిన సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వరల్డ్ కప్, ఐపీఎల్‌లో సూర్య పేలవ ఫామే ప్రధాన కారణం ఐపీఎల్‌లో రాణించడంతో అయ్యర్‌కు దక్కిన కెప్టెన్సీ అవకాశం వైస్ కెప్టెన్‌గా తిలక్ వర్మ పేరును పరిశీలిస్తున్న సెలక్టర్లు Read full story
Fri 08:26 ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్థాన్ విలవిల.. రక్షణ కోసం చైనా, టర్కీల వైపు చూపు! వైమానిక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడ్డ పాకిస్థాన్ చైనా లాంగ్-రేంజ్ హెచ్‌క్యూ-9 క్షిపణుల కొనుగోలుకు యత్నం టర్కీ అటాక్ డ్రోన్లు, లోయిటరింగ్ మ్యునిషన్లను తెప్పించుకుంటున్న పాక్ మన బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణుల ధాటికి చైనా, టర్కీ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో పాక్ సరికొత్త వ్యూహం పాకిస్థాన్ కొత్త రక్షణ కొనుగోళ్లపై భారత్ నిఘా Read full story
Fri 08:18 రామ్ చరణ్ మాస్ కంబ్యాక్.. 'పెద్ది' చిత్రానికి తొలిరోజే 100 కోట్లకు పైగా వసూళ్లు! 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ కు 'పెద్ది' రూపంలో భారీ కమర్షియల్ హిట్ తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 112.49 కోట్లు వసూలు చేసిన పెద్ది 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన 11వ తెలుగు చిత్రంగా రికార్డ్ చరణ్ సోలో కెరీర్‌లోనే ఇదే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్ వారాంతంలో రూ. 250 కోట్ల వసూళ్లు దాటే అవకాశం ఉందని అంచనా Read full story