Wed 10:02 ‘పెద్ది’ చూస్తే మరో సినిమా గుర్తుకు రాదు: ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సినిమా కోసం 24 పూర్తి సెట్లు, 70కి పైగా పాక్షిక సెట్లు నిర్మాణం కథ విని 20 నిమిషాలు సాధారణ స్థితికి రాలేకపోయానన్న అవినాష్ కొల్లా రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' 1970-80ల నాటి విజయనగరం నేపథ్యంలో సినిమా కథ Read full story
Thu 22:45 పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి #Mega158 కొత్త షెడ్యూల్ ప్రారంభం తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి, ప్రధాన తారాగణం ఇటీవలే చిత్ర యూనిట్‌లో చేరిన నటి అనస్వర రాజన్ వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా Read full story
Thu 22:43 భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్‌కు గురయ్యా: ఎంఎస్‌కే ప్రసాద్ 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచిందన్న ప్రసాద్ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించానన్న ప్రసాద్ అండర్-13 రోజుల నుంచి అతడిని చూస్తున్నానని వెల్లడి Read full story
Thu 22:25 ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో! పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు 'దొర' అంటూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని హితవు రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదన్న హేమ Read full story
Thu 22:22 వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్ ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్ పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య Read full story
Thu 22:11 ఏపీ రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి.. టీడీపీకి 3, జనసేనకు 1 రాజ్యసభ సీట్ల పంపకాలపై కొలిక్కి వచ్చిన ఫార్ములా టీడీపీకి మూడు, జనసేనకు ఒక స్థానం కేటాయింపు ఈసారి బీజేపీకి దక్కని రాజ్యసభ అవకాశం సీఎం చంద్రబాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో తుది నిర్ణయం జూన్ 18న నాలుగు స్థానాలకు జరగనున్న పోలింగ్ Read full story
Thu 22:04 అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన శ్రీకర్ భరత్ భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం దేశం కోసం ఆడటం గొప్ప గౌరవమని భావోద్వేగ పోస్ట్ విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల భరత్ ఈ నిర్ణయం రంజీల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు Read full story
Thu 21:41 తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్తంభించిన జనజీవనం కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం Read full story
Thu 21:39 అనుమతి ఉన్నా లేకున్నా.. ధర్నా ఆగదు: కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసనకు మద్దతు ప్రకటించిన విద్యా సంస్కర్త సోనమ్ వాంగ్‌చుక్ Read full story
Thu 21:37 400 తిరస్కరణలు, వీసా టెన్షన్.. అయినా గూగుల్‌లో జాబ్ కొట్టిన హైదరాబాద్ కుర్రాడు! హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందిన భారతీయ విద్యార్థి అభిజయ్ వుయ్యూరు 400కు పైగా ఉద్యోగ తిరస్కరణలను ఎదుర్కొని తీవ్ర ఒత్తిడి అమెరికా వీసా గడువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టుదలతో ప్రయత్నాలు చివరకు గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం సాధన స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న అభిజయ్ ప్రయాణం Read full story