Fri 17:03 'రాంబుజ్జి'కి హాయ్ చెప్పండి... 'పెద్ది' నుంచి మరో గ్లింప్స్ వీడియో రిలీజ్ రామ్ చరణ్ 'పెద్ది'లో కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు 'రాంబుజ్జి'గా ఎంట్రీ ఇవ్వనున్న 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యేందు మే 18న థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటన జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున సినిమా రిలీజ్ Read full story
Fri 13:30 నిజం కాబోతున్న ‘రోబో’ సినిమా.. మనుషులపైనే తిరగబడనున్న ఏఐ! మనుషుల నియంత్రణను ఏఐ దాటొచ్చన్న ఆంథ్రోపిక్ తమను తామే అభివృద్ధి చేసుకుంటున్న ఏఐ క్లాడ్ సొంతంగానే 80 శాతం కోడింగ్ రాసినట్లు వెల్లడి ఏఐ అభివృద్ధిని తాత్కాలికంగా ఆపాలని ప్రతిపాదన Read full story
Fri 13:26 బ్రిటన్‌లో భారత యువకుడి నిర్వాకం.. మైనర్‌తో అసభ్యకర చాటింగ్.. చివరికి! యూకేలో మైనర్‌ను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించిన భారత యువకుడు ప్రావ్నా భట్ అనే 27 ఏళ్ల వ్యక్తిని పట్టుకున్న స్థానిక విజిలెంట్ గ్రూప్ మైనర్ అని తెలిసీ అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపినట్లు అంగీకారం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ Read full story
Fri 13:07 ఉచితంగా ఫిఫా ప్రపంచకప్ టిక్కెట్లు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్! ఫిఫా వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం సుమారు 60 మందికి ఉచితంగా దక్కిన ప్రపంచకప్ టిక్కెట్లు పొరపాటును గుర్తించి టిక్కెట్లను రద్దు చేసిన ఫిఫా సరైన ధర చెల్లించి టిక్కెట్లను తిరిగి పొందాలని అభిమానులకు సూచన అధిక ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి Read full story
Fri 12:58 పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న స్థానికులు గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులు Read full story
Fri 12:52 ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ర్యాలీ 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో పూర్తి చేసిన ముఖ్యమంత్రి సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు Read full story
Fri 12:46 తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై! బీజేపీతో 18 నెలలుగా విభేదాలున్నాయన్న అన్నామలై డిసెంబర్‌లోనే రాజీనామా చేయాలనుకున్నట్లు వెల్లడి ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని పార్టీ సూచించినట్లు చెప్పిన నేత రజినీకాంత్ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరినట్లు వెల్లడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన Read full story
Fri 12:44 త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్? రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్ Read full story
Fri 12:42 విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే! విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానం ఏపీలో విమానయాన రంగానికి కొత్త పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం Read full story
Fri 12:26 ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి! భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది' అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు Read full story