Thu 07:36 స్వేచ్ఛే ఆయుధం.. వైభవ్ విధ్వంసం వెనుక అసలు కథ కోచ్‌లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడమన్నారన్న సూర్యవంశీ పర్సనల్ మైలురాళ్ల కోసం తాను ఎప్పుడూ ఆడలేదని స్పష్టీకరణ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సురేశ్ రైనా ప్లేఆఫ్ రికార్డు సమం Read full story
Tue 22:47 ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టు.. చండీగఢ్ చేరుకున్న టీమిండియా శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న టీమిండియా జట్టుతో పాటు కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పంత్, నితీశ్ రెడ్డి గత ఏడాది సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత భారత్ ఆడుతున్న తొలి టెస్ట్ 2018 తర్వాత భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఇది Read full story
Tue 22:41 2027 గోదావరి పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి: చంద్రబాబు 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు అఖండ గోదావరి కారిడార్ అభివృద్ధికి సూచన ఆరు జిల్లాల్లో 525 ఘాట్లు, 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా జూన్ 24 కల్లా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశం Read full story
Tue 22:34 బెంగళూరు-విజయవాడ ఎక్స్ ప్రెస్ హైవే.. 4 గంటల సమయం ఆదా! బెంగళూరు-విజయవాడ మధ్య ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రయాణ దూరం 110 కి.మీ, సమయం 4 గంటల వరకు ఆదా కడప జిల్లా మీదుగా 123 కి.మీ.. పారిశ్రామికంగా కీలక ప్రయోజనం కొప్పర్తి, హిందూపురం పారిశ్రామిక ప్రాంతాలకు మెరుగవనున్న కనెక్టివిటీ అత్యాధునిక టెక్నాలజీతో ట్రాఫిక్, టోల్ వ్యవస్థల ఏర్పాటు Read full story
Tue 22:12 లక్షల టన్నుల మట్టిని కదిలించి.. 2 వేల ఏళ్ల క్రితం రోమన్ల బంగారం తవ్వకాలు! స్పెయిన్‌లోని పిరనీస్ పర్వతాల్లో రోమన్ల కాలం నాటి బంగారు గని గుర్తింపు సుమారు 2000 ఏళ్ల క్రితం హైడ్రాలిక్ విధానంలో తవ్వకాలు లక్షల టన్నుల మట్టిని కదిలించినట్లు పరిశోధనలో వెల్లడి అప్పట్లో నిర్మించిన రిజర్వాయర్ ఆధారంగా వయసు నిర్ధారణ రోమన్ల ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన నిర్మాణాలు Read full story
Tue 22:02 ఈసారి మరింత బలంగా 'ఎల్ నినో'... ప్రపంచ దేశాలకు డబ్ల్యూఎమ్ఓ అలర్ట్ ఈ ఏడాది బలమైన ఎల్ నినో ప్రభావం తప్పదని హెచ్చరిక ఆగస్టు నాటికి 80 శాతం, నవంబర్ నాటికి 90 శాతం ఏర్పడే అవకాశం వాతావరణ మార్పులతో ఎల్ నినో ప్రభావం మరింత తీవ్రం 2027 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా మారే ప్రమాదం హెచ్చరికలు జారీ చేసిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎమ్ఓ) Read full story
Tue 22:01 జపాన్‌లో అక్రమంగా మసీదు కట్టిన పాకిస్థానీలు!.. కూల్చివేతకు రంగం సిద్ధం? జపాన్‌లో అక్రమంగా మసీదును నిర్మించిన పాక్ వలసదారులు కూల్చివేతకు సిద్ధమవుతున్న జపాన్ అధికారులు ఏప్రిల్‌లో ఈ మసీదును ప్రారంభించిన పాక్ రాయబారి చట్టాలను గౌరవించాలంటూ పౌరులకు పాక్ ఎంబసీ సూచన కూల్చివేత ప్రతిపాదనను పరిశీలిస్తున్న నగర పాలక సంస్థ Read full story
Tue 21:44 బరువు తగ్గడానికి భలే బ్రేక్ ఫాస్ట్! బరువు తగ్గడానికి ఉదయం పూట పెరుగు, చియా గింజల మిశ్రమం గంటల తరబడి ఆకలిని నియంత్రించే ఫైబర్, ప్రొబయోటిక్స్ ఢిల్లీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య సూచన పరాఠాల వంటి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ Read full story
Tue 21:41 ఇంగ్లండ్ టూర్ కు వైభవ్ సూర్యవంశీ? సంకేతాలు పంపిన బీసీసీఐ కార్యదర్శి! ఐపీఎల్ 2026లో అదరగొట్టిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ యువ సంచలనాన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ సంకేతాలు వైభవ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సెలక్టర్లకు సూచన ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు అతడిని ఎంపిక చేసే అవకాశం ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డులు సాధించిన వైభవ్ Read full story
Tue 21:30 కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే! భారత మార్కెట్లోకి బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ విడుదల ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలుగా నిర్ణయం నిలిపివేసిన అవెంజర్ 160 స్ట్రీట్ స్థానంలో ఈ కొత్త మోడల్ పల్సర్ 220F ఇంజిన్‌తో వస్తున్న క్రూయిజర్ బైక్ సింగిల్-ఛానల్ ఏబీఎస్, ట్యూబ్‌లెస్ టైర్ల వంటి ఫీచర్లు Read full story