Mon 12:49 బ్యాంకులు, ఇన్సూరెన్స్‌లలోని మీ సొమ్మును క్లెయిమ్ చేయలేదా?.. ఇలా సులభంగా తెలుసుకోండి! 'యువర్ మనీ, యువర్ రైట్' పేరుతో కేంద్రం కొత్త కార్యక్రమం క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్ల కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభం బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల్లోని డబ్బును సులభంగా గుర్తించే వీలు ఆర్‌బీఐ, ఎస్ఈబీఐ, ఐఆర్‌డీఏఐ ఆధ్వర్యంలోని వనరులకు ఒకే చోట యాక్సెస్ Read full story
Mon 12:21 'మగధీర' సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్ అగర్వాల్! షూటింగ్ కు తన గుర్రం బదల్ ను చరణ్ తెచ్చాడన్న కాజల్ ఆ గుర్రంపై తనను తిప్పేవాడని వెల్లడి బదల్ అని గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడన్న కాజల్ Read full story
Mon 12:19 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాదికి పదోన్నతి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులను ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం 'ఎక్స్' వేదికగా నియామకాలను ప్రకటించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఇటీవల పెంచిన జడ్జీల సంఖ్య Read full story
Mon 12:16 ‘ఫోన్లతో ఆన్సర్ షీట్ల స్కానింగ్’.. సీబీఎస్ఈ ఉదంతంపై రాహుల్ గాంధీ నిప్పులు! సీబీఎస్ఈ టెండర్లలో అవినీతి జరిగిందన్న రాహుల్ ప్రైవేట్ సంస్థ కోసం టెండర్ రూల్స్ మార్చారని విమర్శ మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసినట్లు వెల్లడి పోర్టల్ హ్యాక్ చేసి లోపాలను బయటపెట్టిన ఎథికల్ హ్యాకర్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ Read full story
Mon 12:09 'పెద్ది' థియేటర్ల వివాదానికి శుభం కార్డు... దిల్ రాజు థియేటర్లలోనూ చరణ్ సినిమా దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ థియేటర్లలోనూ సినిమా విడుదల నైజాంలో మైత్రి సంస్థకు ఇదే అతిపెద్ద విడుదల అని అంచనా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లలోనూ 'పెద్ది' ప్రదర్శన ఖరారు టికెట్ ధరల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి Read full story
Mon 12:05 ఆర్సీబీ డబుల్ ధమాకా.. బెంగళూరులో రాత్రంతా రోడ్లపై ఫ్యాన్స్ హంగామా చూశారా? వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ గతేడాది జరిగిన తొక్కిసలాట విషాదం నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రత పటిష్ఠ బందోబస్త్ మధ్య ప్రశాంతంగా, అదుపు తప్పకుండా అభిమానుల సంబరాలు విషాద ఘటన బాధితులకు జెర్సీ నెం.11, ప్రత్యేక సీట్లతో ఫ్రాంచైజీ నివాళి Read full story
Mon 11:57 ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదించాడో తెలుసా? ఒకే సీజన్ ద్వారా రూ.2.50 కోట్లకు పైగా సంపాదన రాజస్థాన్ కాంట్రాక్ట్ ద్వారా రూ.1.10 కోట్లు 16 మ్యాచ్‌ల ఫీజుగా రూ.1.20 కోట్లు ప్రజెంటేషన్ సెర్మనీ అవార్డుల ద్వారా రూ.55 లక్షలు ఆరెంజ్ క్యాప్ నగదుతో పాటు కారు Read full story
Mon 11:16 యూపీఐ సంచలనం.. దశాబ్ద కాలంలో 12,000 రెట్లు పెరిగిన లావాదేవీలు మే నెలలో 23.20 బిలియన్లకు చేరిన యూపీఐ లావాదేవీలు రూ.30 లక్షల కోట్లకు చేరువైన లావాదేవీల మొత్తం విలువ గత ఏడాదితో పోలిస్తే 24 శాతం పెరిగిన లావాదేవీల సంఖ్య 8కి పైగా దేశాల్లో అందుబాటులోకి వచ్చిన యూపీఐ సేవలు Read full story
Mon 11:13 కోహ్లీని చేతులు జోడించి పలకరించిన వైభవ్.. కౌగిలించుకుని మాట్లాడిన కింగ్.. ఇదిగో వీడియో! ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత చోటుచేసుకున్న ఆసక్తికర ఘటన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అభినందించిన విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ కోహ్లీని చేతులు జోడి పలకరించగా.. ఆత్మీయంగా కౌగిలించుకున్న కింగ్ భవిష్యత్ టెస్ట్ క్రికెటర్‌గా వైభవ్‌ను ప్రశంసించిన సచిన్ టెండూల్కర్ Read full story
Mon 11:03 పదేళ్లు ‘సిప్’ చేస్తే కోటీశ్వరులు అయిపోతారా?.. అసలు నిజాలివే! పదేళ్ల ఎస్‌ఐపీ లాభాలకు గ్యారెంటీ కాదు మార్కెట్ పతనంతో ఎక్కువ యూనిట్ల కొనుగోలు భయంతో మధ్యలోనే ఆపేస్తే భారీ నష్టం తప్పుడు ఫండ్స్ వల్ల రిటర్న్స్ తగ్గుతాయి ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి పెట్టుబడి పెంచాలి Read full story