Mon 15:06 నీట్ రీ-టెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. సీబీటీ పిటిషన్ తిరస్కరణ నీట్ రీ-టెస్ట్‌ను కంప్యూటర్ విధానంలో నిర్వహించాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు జూన్ 21న ఓఎంఆర్ పద్ధతిలోనే పరీక్ష యథాతథంగా జరుగుతుందని స్పష్టం ఈ దశలో మార్పులు చేయడం నిర్వహణాపరంగా కష్టమని కోర్టు వ్యాఖ్య Read full story
Mon 14:47 ఎయిర్‌ట్రంక్‌కు ఆహ్వానం.. విశాఖలో మరో భారీ పెట్టుబడిపై లోకేష్ ఫోకస్ ఎయిర్‌ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో మంత్రి నారా లోకేష్ భేటీ విశాఖలో ఫ్యూచర్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం విశాఖను డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని వెల్లడి ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌ట్రంక్ సంస్థ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈఓ హామీ Read full story
Mon 14:46 ప్రభుత్వ వివాహ పథకంలో భాగంగా సామూహిక వివాహంలో బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సామూహిక వివాహాల్లో వివాహమాడిన ఛత్తీస్‌గఢ్ ఎమ్మెల్యే పేద కుటుంబానికి చెందిన యువతితో ఎమ్మెల్యే వివాహం ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకువచ్చిన ఉపముఖ్యమంత్రి ఎమ్మెల్యే నిర్ణయాన్ని ప్రశంసించిన ముఖ్యమంత్రి Read full story
Mon 14:37 చాట్‌జీపీటీ, జెమినీ సాయంతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు? ఏఐ సాయంతో హిబ్రూ భాషలో ఫిషింగ్ మెసేజ్‌లు F-35 యుద్ధ విమానాల సమాచారం కోసం జెమినీ వాడకం క్షిపణులు, డ్రోన్ల నావిగేషన్ సిస్టమ్‌లో ఏఐ సాంకేతికత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ వీడియోలు యూఏఈ, బహ్రెయిన్‌లో అమెజాన్ క్లౌడ్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు Read full story
Mon 14:33 మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.94 లక్షల కోట్లు గతేడాది ఇదే నెలతో పోలిస్తే 3.2 శాతం పెరిగిన వసూళ్లు దిగుమతులపై జీఎస్టీ పెరగగా, దేశీయ వసూళ్లలో స్వల్ప తగ్గుదల రిఫండ్‌ల తర్వాత నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా నమోదు ఈ ఆర్థిక సంవత్సరం రెండు నెలల కాలంలో 6.2 శాతం వృద్ధి Read full story
Mon 14:28 ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీరి నుంచి వివరాలు సేకరించిన సిట్ వీరి ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం Read full story
Mon 14:24 వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ.. కానీ వేడుకలకు బ్రేక్.. కారణమిదే! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన మూడో జట్టుగా రికార్డు గత ఏడాది తొక్కిసలాట, భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీ రద్దు కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫ్రాంచైజీ నిర్ణయం ఆర్సీబీని అభినందిస్తూ విజయ్ మాల్యా ట్వీట్ Read full story
Mon 14:22 మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు తుని నియోజకవర్గం చామవరంలో 'పేదల సేవలో' సభ గత ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు నాడు భయానక వాతావరణం ఉండేదని విమర్శలు బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యలు విధ్వంసకర పాలన నుంచి జూన్ 4వ తేదీన ఓటుతో విముక్తి కల్పించారని వెల్లడి Read full story
Mon 14:04 హైదరాబాద్ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్! హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ' తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న Read full story
Mon 13:44 ఆన్‌లైన్ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భారత్‌కు వచ్చిన పీవోకే యువకుడు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు జమ్మూ కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు సోపోర్ యువకులను అడ్డుకున్న భద్రతా దళాలు అరెస్టయిన వారిలో సస్పెండైన టెరిటోరియల్ ఆర్మీ మాజీ సిబ్బంది రెండు ఘటనలపై లోతుగా విచారణ జరుపుతున్న భద్రతా ఏజెన్సీలు Read full story