Mon 17:25 కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు! సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్త కార్యక్రమం రాజకీయ నేపథ్యం లేని యువతకు సువర్ణావకాశమన్న మహేశ్ గౌడ్ టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తామన్న పీసీసీ చీఫ్ Read full story
Mon 17:22 భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు జూన్ 6న భారత్‌కు రానున్న అభిజిత్ దీప్కేపరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు Read full story
Mon 17:06 ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు? ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది Read full story
Mon 17:03 ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్ల దెబ్బ.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు 508 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 165 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆటో రంగాల్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నష్టాలను కొంతమేర నియంత్రించిన ఐటీ, మెటల్ షేర్ల లాభాలు ఆర్‌బీఐ పాలసీ, జీడీపీ డేటాపై తదుపరి దృష్టి సారించిన ఇన్వెస్టర్లు Read full story
Mon 16:54 పవన్ కల్యాణ్‌కు తెలంగాణతో ఏం పని?: అనిరుధ్ రెడ్డి పక్క రాష్ట్ర నేతలు తెలంగాణపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తే ఊరుకోబోమన్న అనిరుధ్ రెడ్డి ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న Read full story
Mon 16:51 జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: టాపర్‌గా శుభమ్ కుమార్, అమ్మాయిల్లో అరోహి దేశ్‌పాండే ఫస్ట్ జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ రూర్కీ శుభమ్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్, అమ్మాయిల్లో అరోహి దేశ్‌పాండే టాపర్ మొత్తం 1.8 లక్షల మంది పరీక్ష రాయగా 56,000 మందికి పైగా అర్హత కఠోర శ్రమ, పట్టుదలతో చదవాలని ఆశావహులకు టాపర్ శుభమ్ సూచన అర్హత సాధించిన వారికి జోసా కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలలో ప్రవేశాలు Read full story
Mon 16:31 పన్నుల ఎగవేతదారులపై పవన్ కల్యాణ్ ఉక్కుపాదం.. డిఫాల్టర్ పరిశ్రమలు, విద్యాసంస్థలే టార్గెట్! గ్రామ పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ దృష్టి పరిశ్రమలు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పన్నులు చెల్లించడం లేదని ప్రశ్న పన్ను చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం Read full story
Mon 16:28 ఐపీఎల్-2026 డ్రీమ్ టీమ్ ఇదే... ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ... గిల్ కు నో ప్లేస్! ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ వెల్లడి ఛాంపియన్ ఆర్సీబీ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు చోటు 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఓపెనర్‌గా అగ్రస్థానం ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆర్‌సీబీ సారథి రజత్ పటీదార్ పర్పుల్ క్యాప్ విజేత కగిసో రబాడకు కూడా స్థానం Read full story
Mon 16:26 పశ్చిమాసియాలో శాంతికి ‘భారత్’ ఒక్కటే మార్గం: ఇజ్రాయెల్ పశ్చిమాసియా స్థిరత్వంలో భారత్‌ది కీలక పాత్రన్న ఇజ్రాయెల్ రాయబారి భారత్ ఆర్థిక వృద్ధి ద్వారా ఈ ప్రాంతానికి ట్రిలియన్ డాలర్ల లబ్ధి భారతీయుల్లో ఇజ్రాయెల్ పట్ల 'క్రేజీ లవ్' ఉందన్న ప్రధాని నెతన్యాహు Read full story
Mon 16:24 సీఎం విజయ్‌పై నటి జూలీ సంచలన ఆరోపణలు! తన గర్భస్రావానికి విజయ్ పరోక్షంగా కారణమన్న జూలీ విజయ్ అభిమానుల ట్రోలింగ్ వల్ల తాను మానసిక క్షోభకు గురయ్యానని వెల్లడి విజయ్ తన అభిమానులను కంట్రోల్ చేసి ఉంటే తన బిడ్డ బతికేదని వ్యాఖ్య Read full story