Mon 18:24 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యం: కూనంనేని మతపరమైన విభజనపై బీజేపీ నిలబడి ఉందన్న కూనంనేని తెలంగాణలో జైత్రయాత్ర చేయబోతున్నామని ఆ పార్టీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని సీపీఐ శ్రేణులకు పిలుపు Read full story
Mon 18:13 మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఏపీ మంత్రి నారా లోకేష్ భేటీ ముంబైలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో నారా లోకేష్ భేటీ ఏపీలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై చర్చలు ఎయిర్‌ట్రంక్ సీఈఓతో సమావేశమై వైజాగ్‌కు ఆహ్వానం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన ఎయిర్‌ట్రంక్ ఏపీకి ఐటీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన Read full story
Mon 18:12 పవన్ కల్యాణ్ తెలంగాణలో సభ పెట్టుకోవచ్చు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో పవన్ సభ పెట్టుకోవడంపై అభ్యంతరం లేదన్న యెన్నెం తెలంగాణను కించపరిచేలా మాట్లాడితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరిక జగన్ కు కేసీఆర్ తెరవెనుక సహాయం చేశారని ఆరోపణ Read full story
Mon 17:43 బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్... తక్కువ ధరకు ఎక్కువ డేటా.. రోజుకు 3జీబీ! బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.599 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB హై-స్పీడ్ డేటా అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం మొత్తంగా 210 GB డేటా అందిస్తున్న కొత్త ప్లాన్ తక్కువ డేటా వాడేవారికి రూ.51 ప్లాన్ కూడా అందుబాటులో Read full story
Mon 17:41 మూడు దశాబ్దాల తర్వాత.. ఉగ్ర మరణాలు లేని నెల చూసిన కశ్మీర్ జమ్ముకశ్మీర్‌కు 30 ఏళ్లలో దక్కిన అరుదైన ఘనత మే నెలలో ఉగ్రవాద సంబంధిత మరణాలు సున్నాగా నమోదు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గిన హింసాత్మక ఘటనలు భద్రతా బలగాల పటిష్ట చర్యలే కారణమన్న అధికారులు Read full story
Mon 17:28 ఆరు నెలలకే ముగిసిన ముచ్చట.. కోల్‌కతాలో మెస్సీ భారీ విగ్రహం తొలగింపు కోల్‌కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహం తొలగింపు బలమైన గాలులకు ప్రమాదకరంగా ఊగుతుండటంతో చర్యలు నిర్మాణంలో లోపాలున్నాయని తేల్చిన ఇంజనీర్లు ఆవిష్కరించిన ఆరు నెలలకే తొలగిస్తుండటంపై చర్చ సురక్షిత ప్రాంతానికి తరలించే అవకాశం Read full story
Mon 17:27 పారదర్శకతే లక్ష్యం.. టీజీపీఎస్సీలో కీలక సంస్కరణలు టీజీపీఎస్సీలో ఇకపై అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగానే ఓఎంఆర్ కంటే కంప్యూటర్ విధానమే అత్యంత సురక్షితం అన్న చైర్మన్ పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నపత్రం తయారు చేయవచ్చని వెల్లడి పారదర్శకత కోసం ప్రతి 2-3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్య Read full story
Mon 17:25 కొత్త నాయకత్వం కోసం కాంగ్రెస్ ‘టాలెంట్ హంట్’.. యువతకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు! సమర్థులైన, చదువుకున్న యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ కొత్త కార్యక్రమం రాజకీయ నేపథ్యం లేని యువతకు సువర్ణావకాశమన్న మహేశ్ గౌడ్ టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేస్తామన్న పీసీసీ చీఫ్ Read full story
Mon 17:22 భారత్‌కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు జూన్ 6న భారత్‌కు రానున్న అభిజిత్ దీప్కేపరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధంకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు Read full story
Mon 17:06 ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు? ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది Read full story