Mon 21:28 అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ అల్లు అర్జున్ - అట్లీ కాంబో చిత్రం 'రాకా'లో ఫెమీనా జార్జ్ బన్నీకి 'హ్యాపి' సినిమా నుంచి అభిమానినని చెప్పిన ఫెమీనా ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సై-ఫై యాక్షన్ సినిమా మరో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందంటూ ప్రచారం Read full story
Mon 21:27 లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్ అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేత లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులే ఇందుకు కారణం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపణ పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని హెచ్చరిక తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కూడా ఉల్లంఘనేనని స్పష్టీకరణ Read full story
Mon 21:10 నెల రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కొత్త సాంకేతికత తీసుకువస్తాం: రేవంత్ రెడ్డి కొమురంబీమ్ జిల్లాలో సీఎం పర్యటన కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశంలో పాల్గొన్న సీఎం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి పైలాన్ ఆవిష్కరణ Read full story
Mon 20:55 బెంగళూరులో సంబరాలు లేవు.. నేరుగా ఇళ్లకే ఆర్సీబీ ఆటగాళ్లు! వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ బెంగళూరులో సంబరాలు లేకుండానే ఇళ్లకు బయల్దేరిన ఆటగాళ్లు డేటా ఆధారిత విశ్లేషణే విజయాలకు కారణమని వెల్లడి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ ఫ్రెడ్డీ సాయంతోనే తన బ్యాటింగ్ మెరుగైందన్న కెప్టెన్ రజత్ పటీదార్ Read full story
Mon 20:44 పవన్ ను ఎంత అణచివేస్తే అంత పైకిలేస్తాడు: నాగబాబు పవన్ సభకు హైదరాబాదులో అనుమతి నిరాకరణ కష్టపడి, వైఫల్యాల నుంచి పైకి వచ్చిన వ్యక్తి పవన్ అని నాగబాబు వ్యాఖ్య పవన్‌ను అణచివేయాలని చూస్తే అది ఆయనకే విజయంగా మారుతుందంటూ ట్వీట్ పవన్ సాధించే విజయం సాధారణమైనది కాదని, చరిత్రగా నిలిచిపోతుందని ధీమా ప్రస్తుతం జరుగుతున్నది కూడా అదేనన్న నాగబాబు Read full story
Mon 20:33 17 ఏళ్లకే ఫోర్బ్స్ లిస్టులో స్థానం... ఎవరీ దివా ఉత్కర్ష? ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో బెంగళూరు అమ్మాయి సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అతిపిన్న వయస్కురాలిగా గుర్తింపు 17 ఏళ్ల దివా ఉత్కర్ష సాధించిన అరుదైన ఘనత టైప్ 1 డయాబెటిస్ బాధితుల కోసం 'ప్రాజెక్ట్ సూర్య' స్థాపన సోదరుడి అనారోగ్యం స్ఫూర్తితో వేల మందికి సాయం Read full story
Mon 20:19 ఈ ప్రదేశాల నుంచి చూస్తే ఆకాశంలో అన్నీ కనిపిస్తాయి! ప్రపంచ జనాభాలో 80 శాతం మంది కాంతి కాలుష్యం ఉన్నచోట నివాసం నక్షత్ర వీక్షణకు స్వర్ణ ప్రమాణంగా నిలుస్తున్న చిలీలోని అటకామా ఎడారి ఎత్తైన ప్రదేశాలు, పొడి గాలి, కాంతి కాలుష్యం లేకపోవడం ఈ ప్రాంతాల ప్రత్యేకత అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలోనూ ఖగోళ వీక్షణకు కీలక ప్రాంతాలు లక్షలాది నక్షత్రాలతో నిండిన పాలపుంతను చూసే అద్భుత అవకాశం Read full story
Mon 20:06 ఆర్సీబీ వరుస టైటిళ్ల రహస్యం ఇదే!: కోచ్ ఆండీ ఫ్లవర్ 2025, 2026 టైటిళ్ల మధ్య తేడాను వివరించిన కోచ్ ఆండీ ఫ్లవర్ గత ఏడాదితో పోలిస్తే ఈసారి జట్టులో ఆత్మవిశ్వాసం ఎక్కువని వెల్లడి విరాట్, భువనేశ్వర్ వంటి సీనియర్లు ఉండటం తమకు పెద్ద బలమన్న ఫ్లవర్ ఆడని ఆటగాళ్లను కూడా సిద్ధంగా ఉంచడమే తమ విజయ రహస్యమని వ్యాఖ్య వెంకటేశ్ అయ్యర్ ఓ గొప్ప ఉదాహరణ అని ప్రశంసలు Read full story
Mon 20:05 క్రికెట్‌లో ఐసీసీ కీలక నిర్ణయాలు.. వెలుతురు తగ్గితే పింక్ బాల్! టెస్టుల్లో వెలుతురు తగ్గితే పింక్ బాల్ వాడకానికి ఐసీసీ ఆమోదం డ్రింక్స్ బ్రేక్‌లో కోచ్‌లు మైదానంలోకి రావొచ్చని వెల్లడి సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ల పర్యవేక్షణకు హాక్-ఐ వినియోగం క్రికెట్ కెనడాపై సస్పెన్షన్ వేటు వేస్తూ కీలక నిర్ణయం Read full story
Mon 19:35 పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన సభకు అనుమతి నిరాకరణ పార్కింగ్ సమస్యను కూడా ఓ కారణంగా చూపి కార్యక్రమానికి బ్రేకులు ప్రభుత్వ నిర్ణయం అర్థరహితమంటూ జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం నిత్యం కార్యక్రమాలు జరిగే చోట తమకే ఎందుకు అడ్డంకులని ప్రశ్న కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పార్టీ ఆరోపణ Read full story