ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంటి పనిమనిషి నుంచి మంత్రిగా.. బెంగాల్ కేబినెట్‌లో సామాన్యురాలికి చోటు.. ఎవరీ కలిత మాఝీ?
    Tue 09:59

    ఇంటి పనిమనిషి నుంచి మంత్రిగా.. బెంగాల్ కేబినెట్‌లో సామాన్యురాలికి చోటు.. ఎవరీ కలిత మాఝీ?

    • ఇంటి పనిమనిషి నుంచి పశ్చిమ బెంగాల్ మంత్రిగా ఎదిగిన కలిత మాఝీ
    • ముఖ్యమంత్రి సువేందు అధికారి కేబినెట్‌లో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం
    • గతంలో నెలకు రూ.2,500 - రూ.4,000 సంపాదనతో కుటుంబాన్ని పోషించిన వైనం
    • 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం
    • ఈ స్థాయికి వస్తానని కలలో కూడా ఊహించలేదని భావోద్వేగం
    Read full story
  • 'యూఫోరియా' నా కెరీర్‌లో ఓ మైలురాయి: దర్శకుడు గుణశేఖర్
    Tue 09:46

    'యూఫోరియా' నా కెరీర్‌లో ఓ మైలురాయి: దర్శకుడు గుణశేఖర్

    • యూఫోరియా' తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రమన్న గుణశేఖర్
    • పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు
    • నిర్మాతగా ఉండి మార్కెటింగ్ చేయడంలో విఫలమయ్యానని వెల్లడి
    • కథ రాశాకే హీరోను ఎంపిక చేయాలన్నదే తన కొత్త సిద్ధాంతమన్న గుణశేఖర్
    Read full story
  • కార్పొరేట్‌ ఉద్యోగం కాదని.. క్యాబ్‌ బిజినెస్‌: నెలకు రూ.2 లక్షల సంపాదన
    Tue 09:43

    కార్పొరేట్‌ ఉద్యోగం కాదని.. క్యాబ్‌ బిజినెస్‌: నెలకు రూ.2 లక్షల సంపాదన

    • రూ.30 వేల సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఉద్యోగం వదులుకున్న ముంబై యువకుడు
    • ఒక్క వాహనంతో క్యాబ్ బిజినెస్ ప్రారంభం
    • ప్రస్తుతం నాలుగు వాహనాలతో నెట్‌వర్క్
    • మరికొంత మందికి డ్రైవింగ్ ఉపాధి
    • రిస్క్‌ తీసుకుంటేనే విజయమని పిలుపు
    Read full story
  • మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు!
    Tue 09:37

    మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు!

    • మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు
    • 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే  
    • ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు
    • అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం  
    • క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం
    Read full story
  • ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.. మా ద‌గ్గ‌ర అత‌నికి భారీ క్రేజ్: ఆసీస్ ఉప ప్రధాని
    Tue 09:25

    ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.. మా ద‌గ్గ‌ర అత‌నికి భారీ క్రేజ్: ఆసీస్ ఉప ప్రధాని

    • భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో క్రికెట్ ప్రస్తావన
    • విరాట్ కోహ్లీని, ఆర్సీబీ ఐపీఎల్ గెలుపును కొనియాడిన ఆసీస్ ఉప ప్రధాని
    • ఆస్ట్రేలియాలో కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉందన్న‌ రిచర్డ్ మార్లెస్
    • ఆర్సీబీ విజయంలో ఆసీస్ ఆటగాళ్ల భాగస్వామ్యం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని వెల్లడి
    • క్రీడలు, సాంస్కృతిక బంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని వ్యాఖ్య
    Read full story
  • ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను
    Tue 09:11

    ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను

    • లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక
    • అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించిన టెహ్రాన్
    • హౌతీల ద్వారా కీలక వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంటామని సంకేతాలు
    • ఇరాన్ ప్రకటనతో 4 శాతానికి పైగా పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు
    • హర్మూజ్ తరహాలోనే ప్రతిఘటన ఉంటుందన్న ఇరాన్ కమాండర్
    Read full story
  • బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు!
    Tue 08:48

    బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు!

    • అన్నామలై బీజేపీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం
    • ఢిల్లీలో అమిత్ షా, నితిన్ నబిన్‌తో భేటీకి రంగం సిద్ధం
    • జూన్ 15లోగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం
    • ఏఐఏడీఎంకేతో పొత్తు వంటి అంశాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం
    Read full story
  • విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్‌పై 'పెద్ది' యూనిట్ ఫోకస్
    Tue 08:44

    విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్‌పై 'పెద్ది' యూనిట్ ఫోకస్

    • 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్
    • హాజరుకానున్న రామ్ చరణ్, జాన్వీ, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు
    • నిన్న విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అద్భుత స్పందన
    • ఈ నెల‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం
    • విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు
    Read full story
  • టీఎంసీలో ముసలం.. ‘ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్
    Tue 08:38

    టీఎంసీలో ముసలం.. ‘ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్

    • ఎన్నికల్లో ఓటమి తర్వాత అభిషేక్ బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత
    • కుప్పకూలిన 'డైమండ్ హార్బర్ మోడల్.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు
    • ఐప్యాక్ వల్లే నష్టమని, సీనియర్లను పక్కనపెట్టారని నేతల ఆరోపణలు
    • మమతా బెనర్జీకి క్లీన్‌చిట్ ఇస్తూ.. అభిషేక్ వారసత్వ రాజకీయాలపై విమర్శలు
    Read full story
  • నాగర్‌కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. కారు బోల్తా పడి ఇద్దరి మృతి
    Tue 08:26

    నాగర్‌కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. కారు బోల్తా పడి ఇద్దరి మృతి

    • నాగర్‌కర్నూల్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన
    • వేగంగా వెళ్తున్న కారు బోల్తా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి
    • మృతులు వంగూరు గ్రామానికి చెందిన బాలు, ప్రవీణ్‌గా గుర్తింపు
    • ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN