Tue 10:12 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జిలు.. రాష్ట్రపతి ఆమోదం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకంతో 37కి చేరిన జడ్జిల సంఖ్య నేటి ఉదయం 10:30 గంటలకు సీజేఐ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కొత్తగా నియమితులైన వారిలో ఒక మహిళా సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో తొలిసారిగా ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం Read full story
Tue 10:06 ఏలూరు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు వృద్ధ మహిళల సజీవ దహనం ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామంలో ఘటన ఇంట్లో నిద్రిస్తుండగా ఇద్దరు వృద్ధ మహిళలు సజీవ దహనం మృతుల్లో ఒకరు తెలంగాణ నుంచి వచ్చిన బంధువు పూర్తిగా కాలి బూడిదైన ఇల్లు, పక్క ఇంటికీ వ్యాపించిన మంటలు Read full story
Tue 10:03 భారతీయ యువతి పోస్ట్ చేసిన వీడియో.. సింగపూర్ క్రమశిక్షణకు ప్రపంచం ఫిదా! సింగపూర్‌లో ఓ పాదచారి క్రమశిక్షణకు సంబంధించిన వీడియో వైరల్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఖాళీ రోడ్డుపై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు భారతీయ యువతి కృతిక జైన్ పోస్ట్ చేసిన వీడియోకు 4.4 కోట్ల వ్యూస్ సింగపూర్ పౌరుల క్రమశిక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ Read full story
Tue 09:59 ఇంటి పనిమనిషి నుంచి మంత్రిగా.. బెంగాల్ కేబినెట్‌లో సామాన్యురాలికి చోటు.. ఎవరీ కలిత మాఝీ? ఇంటి పనిమనిషి నుంచి పశ్చిమ బెంగాల్ మంత్రిగా ఎదిగిన కలిత మాఝీ ముఖ్యమంత్రి సువేందు అధికారి కేబినెట్‌లో సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం గతంలో నెలకు రూ.2,500 - రూ.4,000 సంపాదనతో కుటుంబాన్ని పోషించిన వైనం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఆస్‌గ్రామ్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం ఈ స్థాయికి వస్తానని కలలో కూడా ఊహించలేదని భావోద్వేగం Read full story
Tue 09:46 'యూఫోరియా' నా కెరీర్‌లో ఓ మైలురాయి: దర్శకుడు గుణశేఖర్ యూఫోరియా' తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రమన్న గుణశేఖర్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రముఖ దర్శకుడు నిర్మాతగా ఉండి మార్కెటింగ్ చేయడంలో విఫలమయ్యానని వెల్లడి కథ రాశాకే హీరోను ఎంపిక చేయాలన్నదే తన కొత్త సిద్ధాంతమన్న గుణశేఖర్ Read full story
Tue 09:43 కార్పొరేట్ ఉద్యోగం కాదని.. క్యాబ్ బిజినెస్: నెలకు రూ.2 లక్షల సంపాదన రూ.30 వేల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం వదులుకున్న ముంబై యువకుడు ఒక్క వాహనంతో క్యాబ్ బిజినెస్ ప్రారంభం ప్రస్తుతం నాలుగు వాహనాలతో నెట్‌వర్క్ మరికొంత మందికి డ్రైవింగ్ ఉపాధి రిస్క్ తీసుకుంటేనే విజయమని పిలుపు Read full story
Tue 09:37 మమతకు షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. కీలక సమావేశం రద్దు! మమతా బెనర్జీ నివాసంలో జరగాల్సిన టీఎంసీ ఎమ్మెల్యేల సమావేశం రద్దు 80 మంది ఎమ్మెల్యేల్లో వచ్చింది 20 మందే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారిగా కీలక భేటీకి పిలుపు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ పరిణామం క్షేత్రస్థాయి నిరసనల వల్లే ఎమ్మెల్యేలు రాలేదన్న పార్టీ నాయకత్వం Read full story
Tue 09:25 ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ పేరు మార్మోగిపోతోంది.. మా దగ్గర అతనికి భారీ క్రేజ్: ఆసీస్ ఉప ప్రధాని భారత్-ఆస్ట్రేలియా రక్షణ మంత్రుల సమావేశంలో క్రికెట్ ప్రస్తావన విరాట్ కోహ్లీని, ఆర్సీబీ ఐపీఎల్ గెలుపును కొనియాడిన ఆసీస్ ఉప ప్రధాని ఆస్ట్రేలియాలో కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉందన్న రిచర్డ్ మార్లెస్ ఆర్సీబీ విజయంలో ఆసీస్ ఆటగాళ్ల భాగస్వామ్యం ఇరు దేశాల సంబంధాలకు ప్రతీక అని వెల్లడి క్రీడలు, సాంస్కృతిక బంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నాయని వ్యాఖ్య Read full story
Tue 09:11 ప్రపంచ వాణిజ్యానికి మరో గండం.. కీలక జలసంధిపై ఇరాన్ కన్ను లెబనాన్ ఘర్షణల నేపథ్యంలో బాబ్ అల్-మందెబ్ జలసంధిపై ఇరాన్ హెచ్చరిక అమెరికాతో పరోక్ష చర్చలను నిలిపివేసినట్లు ప్రకటించిన టెహ్రాన్ హౌతీల ద్వారా కీలక వాణిజ్య మార్గాన్ని అడ్డుకుంటామని సంకేతాలు ఇరాన్ ప్రకటనతో 4 శాతానికి పైగా పెరిగిన అంతర్జాతీయ ముడి చమురు ధరలు హర్మూజ్ తరహాలోనే ప్రతిఘటన ఉంటుందన్న ఇరాన్ కమాండర్ Read full story
Tue 08:48 బీజేపీకి అన్నామలై రాజీనామా? కొత్త పార్టీ దిశగా అడుగులు! అన్నామలై బీజేపీని వీడనున్నారంటూ జోరుగా ప్రచారం ఢిల్లీలో అమిత్ షా, నితిన్ నబిన్‌తో భేటీకి రంగం సిద్ధం జూన్ 15లోగా కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఏఐఏడీఎంకేతో పొత్తు వంటి అంశాలపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం Read full story