Tue 11:07 జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్ మీట్ తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి Read full story
Tue 10:56 ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్ ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య Read full story
Tue 10:54 టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే! ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్ తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్పష్టీకరణ Read full story
Tue 10:47 కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు Read full story
Tue 10:43 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా! నేడు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం పోరాట పటిమకు తెలంగాణ ప్రతీక అన్న మోదీ దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్న అమిత్ షా Read full story
Tue 10:38 సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం ఓఎస్ఎం కాంట్రాక్టుపై సీబీఎస్ఈ నుంచి నివేదిక కోరిన కేంద్రం హైదరాబాద్ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై రేగిన వివాదం 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థుల ఆందోళన టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు అవకతవకలు తేలితే చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక Read full story
Tue 10:31 రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రభుత్వ పురోగతిని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరిస్తున్నారని హర్షం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలన్నదే లక్ష్యమని వెల్లడి 30 నెలల్లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చామన్న సీఎం Read full story
Tue 10:27 భారత పర్యాటకుల తీరు మారకపోతే కష్టమే.. విదేశాల్లో మనోళ్ల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి షాకింగ్ కామెంట్స్! విదేశాల్లో భారత పర్యాటకుల ప్రవర్తనపై ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆందోళన కొందరి అనుచిత ప్రవర్తన వల్ల అందరికీ వీసా నిబంధనలు కఠినం కావొచ్చని హెచ్చరిక పాస్‌పోర్ట్ హక్కుతో పాటు బాధ్యత అని గుర్తుంచుకోవాలని సూచన సోషల్ మీడియా రీల్స్ కోసం పబ్లిక్‌లో వింత చేష్టలు తగదని వ్యాఖ్య అధికారి వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందన Read full story
Tue 10:17 తిరుపతిలో భారీగా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు గత మూడేళ్లలో 175 శాతం పెరిగిన క్యాన్సర్ రిజిస్ట్రేషన్లు గుట్కా, పొగాకు వాడకమే ప్రధాన కారణమంటున్న వైద్య నిపుణులు క్యాన్సర్ నియంత్రణకు స్విక్కార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో విస్తృత కార్యక్రమాలు ప్రాథమిక దశలో లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని వైద్యుల సూచన Read full story
Tue 10:12 సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త జడ్జిలు.. రాష్ట్రపతి ఆమోదం సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకంతో 37కి చేరిన జడ్జిల సంఖ్య నేటి ఉదయం 10:30 గంటలకు సీజేఐ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం కొత్తగా నియమితులైన వారిలో ఒక మహిళా సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో తొలిసారిగా ఝార్ఖండ్‌కు ప్రాతినిధ్యం Read full story