ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఏది?
    Tue 11:38

    ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఏది?

    • ప్రపంచంలో కారాబావో అత్యంత తియ్యని మామిడి
    • దీని అసాధారణ తీపికి గిన్నిస్ రికార్డు 
    • ఈ పండు ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది
    • ఇందులో బ్రిక్స్ చక్కెర స్థాయులు ఎక్కువ
    • ఈ పండు గుజ్జు పీచు లేకుండా ఉంటుంది
    Read full story
  • నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం
    Tue 11:33

    నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం

    • కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక అరుళ్ మోహన్ నియామ‌కం
    • ఈ గౌర‌వంపై కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ సంయుక్త ప్రకటన‌
    • 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో నటించడమే ఈ అవకాశానికి కారణమని వెల్లడి
    • కొరియా సంస్కృతిని భారతీయులకు చేరువ చేస్తానన్న హీరోయిన్‌
    • గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి విందులో కొరియా అధ్యక్షుడిని కలిసిన న‌టి
    Read full story
  • విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్
    Tue 11:13

    విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్

    • జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్
    • తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమనే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని వ్యాఖ్య
    • తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంలా నిలబడిందన్న కేటీఆర్
    Read full story
  • దేశంలోనే 32,000 టన్నుల ప‌సిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు
    Tue 11:11

    దేశంలోనే 32,000 టన్నుల ప‌సిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు

    • ఇళ్లలో, ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు
    • బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే లక్ష్యం
    • ఒక శాతం బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా
    • దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా
    • ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు
    Read full story
  • జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం
    Tue 11:07

    జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్‌ కల్యాణ్ మీడియా సమావేశం

    • సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్‌ మీట్‌
    • తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య
    • సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు
    • ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
    • జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి
    Read full story
  • ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన
    Tue 10:56

    ‘ఐరన్ లెగ్’ ట్రోలింగ్‌పై కృతి శెట్టి ఘాటు స్పందన

    • వరుస ఫ్లాప్ సినిమాలతో కృతి శెట్టిపై ట్రోలింగ్
    • ఐరల్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
    • సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణమన్న కృతి
    • సినిమాల్లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువని వ్యాఖ్య
    • సక్సెస్‌ఫుల్ సినిమాను ఎలా తీయాలో ఎవరికీ ముందుగా తెలియదని వ్యాఖ్య
    Read full story
  • టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే!
    Tue 10:54

    టీమిండియాలోకి వైభవ్?.. మంజ్రేకర్ ఏమన్నాడంటే!

    • ఐపీఎల్ 2026 టాప్ స్కోరర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంపికపై చర్చ
    • వైభవ్‌ను అప్పుడే విదేశీ పర్యటనలకు పంపడం సరికాదన్న సంజయ్ మంజ్రేకర్
    • తన కెరీర్‌పై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ అతడికే ఇవ్వాలని సూచన
    • వన్డేల్లో రోహిత్ శర్మ కన్నా మెరుగ్గా ఆడగల సత్తా వైభవ్‌కు ఉందని వ్యాఖ్య
    • రంజీ జట్టులో స్థానం కోసం ఇతర ఆటగాళ్లలాగే అతడూ పోరాడాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    Read full story
  • కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట
    Tue 10:47

    కమర్షియల్ గ్యాస్‌పై వడ్డన.. గృహ వినియోగదారులకు ఊరట

    • వాణిజ్య అవసరాల గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
    • ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెరుగుదల
    • గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు
    • అంతర్జాతీయ విమానాలకు ఏవియేషన్ ఫ్యూయల్ ధర తగ్గింపు
    Read full story
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా!
    Tue 10:43

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన పీఎం మోదీ, అమిత్ షా!

    • నేడు తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం
    • పోరాట పటిమకు తెలంగాణ ప్రతీక అన్న మోదీ
    • దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందన్న అమిత్ షా
    Read full story
  • సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం
    Tue 10:38

    సీబీఎస్ఈ కాంట్రాక్టు వివాదం.. నివేదిక కోరిన కేంద్రం

    • ఓఎస్ఎం కాంట్రాక్టుపై సీబీఎస్ఈ నుంచి నివేదిక కోరిన కేంద్రం
    • హైదరాబాద్ సంస్థకు కాంట్రాక్టు కేటాయింపుపై రేగిన వివాదం
    • 12వ తరగతి మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థుల ఆందోళన
    • టెండర్ నిబంధనలు మార్చారంటూ ఆరోపణలు
    • అవకతవకలు తేలితే చర్యలు తప్పవని కేంద్ర విద్యాశాఖ హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN