Tue 12:29 ఈ తిమింగలాన్ని రక్షించడానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారు.. కానీ, ఇటీవల వార్తల్లో నిలిచిన ‘తిమ్మీ’ తిమింగలం పొరపాటున అట్లాంటిక్ మహాసముద్రం నుంచి బాల్టిక్ సముద్రంలోకి ఉప్పు శాతం తక్కువ, లోతు తక్కువ ఉండడంతో అనారోగ్యం రూ.13 కోట్లు ఖర్చు చేసి తరలించినా దక్కని ప్రాణం Read full story
Tue 12:04 తెలుగు జాతి ఎప్పుడూ ఒక్కటే: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్న చంద్రబాబు హైదరాబాద్, అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా ఎదగాలని ఆకాంక్ష రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపు Read full story
Tue 12:01 సల్మాన్ ఖాన్ కేసుపై సినిమా.. బాలీవుడ్‌లో మొదలైన కొత్త వివాదం 'కాలా హిరన్' సినిమా విడుదల ఆపాలని మేకర్స్‌కు సల్మాన్ ఖాన్ లీగల్ నోటీసు కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా ఈ సినిమా నిర్మాణం సోషల్ మీడియాలోని ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని నోటీసులో వెల్లడి సల్మాన్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ వైరాన్ని కూడా ఈ చిత్రంలో చూపిస్తున్నట్లు సమాచారం వివాదాస్పద చిత్రాల నిర్మాత అమిత్ జానీ ఈ సినిమాకు నిర్మాత Read full story
Tue 11:52 పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ఇక చాలా సులభం.. యూపీఐతో తక్షణమే అకౌంట్‌లోకి! ఈపీఎఫ్ ఖాతాదారులు యూపీఐ ద్వారా డబ్బు విత్‌డ్రా చేసుకునే సదుపాయం పరీక్షలు పూర్తయ్యాయని, త్వరలో సేవలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి వెల్లడి ఉమాంగ్ యాప్ ద్వారా అర్హత ఉన్న బ్యాలెన్స్‌ను తక్షణమే బదిలీ చేసుకునే అవకాశం రోజుల తరబడి నిరీక్షణకు స్వస్తి, క్షణాల్లోనే బ్యాంకు ఖాతాలోకి నగదు జమ ఈ సేవలు పొందాలంటే యూఏఎన్‌తో ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి Read full story
Tue 11:40 తెలంగాణ అమరవీరుల త్యాగాల రూపం.. ఆవిర్భావ దినోత్సవాన పవన్ కల్యాణ్ భావోద్వేగ సందేశం! సకల జనుల సంకల్పం.. అమరుల త్యాగాల రూపం తెలంగాణ అన్న పవన్ అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే నిజమైన ప్రగతి అని వ్యాఖ్య తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష Read full story
Tue 11:38 ప్రపంచంలోనే అత్యంత తియ్యని మామిడి పండు ఏది? ప్రపంచంలో కారాబావో అత్యంత తియ్యని మామిడి దీని అసాధారణ తీపికి గిన్నిస్ రికార్డు ఈ పండు ఫిలిప్పీన్స్ దేశానికి చెందింది ఇందులో బ్రిక్స్ చక్కెర స్థాయులు ఎక్కువ ఈ పండు గుజ్జు పీచు లేకుండా ఉంటుంది Read full story
Tue 11:33 నటి ప్రియాంక మోహన్‌కు కొరియా ప్రభుత్వ అరుదైన గౌరవం కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక అరుళ్ మోహన్ నియామకం ఈ గౌరవంపై కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ సంయుక్త ప్రకటన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రంలో నటించడమే ఈ అవకాశానికి కారణమని వెల్లడి కొరియా సంస్కృతిని భారతీయులకు చేరువ చేస్తానన్న హీరోయిన్ గత ఏప్రిల్‌లో రాష్ట్రపతి విందులో కొరియా అధ్యక్షుడిని కలిసిన నటి Read full story
Tue 11:13 విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం: కేటీఆర్ జూన్ 2వ తేదీ తెలంగాణ చరిత్రలోనే అద్భుతమైన రోజు అన్న కేటీఆర్ తెలంగాణ ప్రగతి, ప్రజల సంక్షేమనే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేసిందని వ్యాఖ్య తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంలా నిలబడిందన్న కేటీఆర్ Read full story
Tue 11:11 దేశంలోనే 32,000 టన్నుల పసిడి.. ఇళ్లలోని బంగారం రీసైకిల్ చేద్దాం: ప్రధాని మోదీ పిలుపు ఇళ్లలో, ఆలయాల్లో ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేయాలని ప్రధాని మోదీ పిలుపు బంగారం దిగుమతులు తగ్గించి విదేశీ మారక నిల్వలను కాపాడటమే లక్ష్యం ఒక శాతం బంగారం రీసైకిల్ చేసినా దిగుమతులు 30% తగ్గుతాయని నిపుణుల అంచనా దేశంలో 30,000 నుంచి 32,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా ప్రధాని పిలుపును స్వాగతించిన జ్యువెలరీ సంఘాలు, పరిశ్రమ వర్గాలు Read full story
Tue 11:07 జూబ్లిహిల్స్‌లో సాయంత్రం పవన్ కల్యాణ్ మీడియా సమావేశం సాయంత్రం 4:30-5:30 వరకు ప్రెస్ మీట్ తెలంగాణ పోలీసులు దీనికైనా అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య సభకు నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు జనసేన ఊపిరిలూదుకున్నది ఈ గడ్డపైనేనని వెల్లడి Read full story