Tue 14:41 తెలంగాణలో చిచ్చుపెట్టొద్దు: పవన్‌పై అద్దంకి దయాకర్ ఫైర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ ఎందుకని ప్రశ్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని దయాకర్ విమర్శ పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఆరోపణ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్‌కు హితవు జనసేన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని వెల్లడి Read full story
Tue 14:39 ఆంధ్ర నేతల విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా?: కవితపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్ర నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తామన్న కవిత సెంటిమెంట్ రాజకీయాలు ఎంతకాలం చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించాలని డిమాండ్ Read full story
Tue 14:36 అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్.. త్వరలోనే బహిష్కరణ అమెరికాలో అక్రమంగా ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయుల అరెస్ట్ అరిజోనాలో 'ఆపరేషన్ చెక్‌మేట్' పేరుతో యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ప్రత్యేక దాడులు పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు అక్రమ వలసదారుల వల్ల ప్రజా భద్రతకు ముప్పుందని చెబుతున్న యూఎస్ ఏజెన్సీలు ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి ఆపరేషన్లలో భారతీయులు పట్టుబడటం ఇది రెండోసారి Read full story
Tue 14:27 ఏఐతో నటి పరువు తీసే యత్నం.. 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు నటి రుక్మిణి వసంత్ ఫేక్ వీడియోల వ్యాప్తిపై పోలీసులకు ఫిర్యాదు మొత్తం 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన పరువుకు భంగం కలిగించారని నటి ఆవేదన ఈ కేసులో ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద విచారణ Read full story
Tue 14:23 భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తత ఈ వైరస్‌కు టీకాలు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన Read full story
Tue 14:04 బాలీవుడ్‌లో అలా.. టాలీవుడ్‌లో ఇలా: జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలుగులో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారన్న జాన్వీ బాలీవుడ్ సినిమాలు షెడ్యూల్స్ ప్రకారం నడుస్తాయని వెల్లడి టాలీవుడ్‌లో పని వేళలు సౌకర్యవంతంగా ఉంటాయని కితాబు భోజన విరామ సమయాలను కచ్చితంగా పాటిస్తారని వ్యాఖ్యలు హిందీ సినిమాలు త్వరగా పూర్తవుతాయని చరణ్ ప్రశంస Read full story
Tue 14:01 అమెరికాలో భారతీయులకు అండగా నిలుస్తున్న ఎన్విడియా.. భారీ జీతాలతో ఉద్యోగాలు యూఎస్ టెక్ రంగంలో లేఆఫ్స్ సునామీ మధ్య భారతీయులకు ఊరట దాదాపు 1,200 హెచ్-1బీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ పొందిన ఎన్విడియా ఏఐ నిపుణులకు వందల వేల డాలర్లలో జీతాలు ఆఫర్ చేస్తున్న చిప్ మేకర్ ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులపై 60 రోజుల గడువుతో తీవ్ర ఒత్తిడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే టెక్ పరిశ్రమలో ఈ కీలక మార్పులు Read full story
Tue 13:47 హైదరాబాద్‌లో సభ.. జనసేనకు హైకోర్టులో చుక్కెదురు! హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో సభను తీవ్రంగా వ్యతిరేకించిన పార్టీలు దీంతో అనుమతి నిరాకరించిన పోలీసులు హైకోర్టును ఆశ్రయించిన జనసేన Read full story
Tue 13:36 ఐపీఎల్ లో కృనాల్ పాండ్యా అరుదైన ఘనత.. ఐదు టైటిళ్లతో దిగ్గజాల సరసన! ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా రోహిత్, ధోనీ వంటి దిగ్గజాల సరసన ఎలైట్ క్లబ్ లో చేరిక ముంబై ఇండియన్స్ తో మూడు, ఆర్సీబీతో రెండు టైటిళ్లు సాధించిన కృనాల్ వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్ Read full story
Tue 13:17 రూ.కోట్లు కుమ్మరించి డమ్మీ క్రికెటర్లను కొంటున్నారు: గవాస్కర్ స్థానిక లీగ్ ప్రదర్శనలపై ఆధారపడొద్దన్న క్రికెట్ దిగ్గజం ఏజెంట్ల మాటలతో ఫ్రాంచైజీలు మోసపోతున్నారని వెల్లడి ఐపీఎల్ బౌలింగ్ ప్రమాణాలు చాలా ఎక్కువ అని విశ్లేషణ తక్కువ నాణ్యత గల ప్లేయర్లు దొరికిపోతున్నారన్న సన్నీ ఒకే మ్యాచ్ హీరోలకు మళ్లీ ఛాన్స్ ఇవ్వొద్దని స్పష్టీకరణ Read full story