ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు!
    Tue 15:17

    ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు!

    • రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంటుందన్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా
    • తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని వ్యాఖ్య
    • ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు అని వెల్లడి
    Read full story
  • నీ అందంతో సినిమాను ప్రమోట్ చెయ్.. 'నేషనల్ క్రష్' నటికి కంగనా ఫన్నీ సలహా
    Tue 15:13

    నీ అందంతో సినిమాను ప్రమోట్ చెయ్.. 'నేషనల్ క్రష్' నటికి కంగనా ఫన్నీ సలహా

    • 'నేషనల్ క్రష్' ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్
    • నీ అందాన్ని సినిమా ప్రమోషన్‌కు వాడుకోమన్న కంగనా రనౌత్
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్లూ శారీ వీడియోతో గిరిజాకు గుర్తింపు
    • నా రూపం నా ఘనత కాదని, అది జన్యువుల వల్లే వచ్చిందని గిరిజా వ్యాఖ్య
    • 'భారత్ భాగ్య విధాత' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర ఘటన
    Read full story
  • రామ్ చరణ్ అభిమానిని గాల్లోకి లేపి అవతలికి మోసుకెళ్లిన బాడీగార్డ్ కెవిన్... వీడియో వైరల్
    Tue 15:10

    రామ్ చరణ్ అభిమానిని గాల్లోకి లేపి అవతలికి మోసుకెళ్లిన బాడీగార్డ్ కెవిన్... వీడియో వైరల్

    • రామ్ చరణ్ బాడీగార్డ్ వీడియో వైరల్
    • విజయవాడ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన 
    • చరణ్ వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించిన అభిమాని
    • అభిమానిని గాల్లోకి లేపి పక్కకు తీసుకెళ్లిన కెవిన్ కుంటా
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కెవిన్ వీడియో
    Read full story
  • తెలంగాణలో చిచ్చుపెట్టొద్దు: పవన్‌పై అద్దంకి దయాకర్ ఫైర్
    Tue 14:41

    తెలంగాణలో చిచ్చుపెట్టొద్దు: పవన్‌పై అద్దంకి దయాకర్ ఫైర్

    • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ ఎందుకని ప్రశ్న
    • రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని దయాకర్ విమర్శ
    • పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఆరోపణ
    • తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్‌కు హితవు
    • జనసేన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని వెల్లడి
    Read full story
  • ఆంధ్ర నేతల విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా?: కవితపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్
    Tue 14:39

    ఆంధ్ర నేతల విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా?: కవితపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్

    • టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్ర నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తామన్న కవిత
    • సెంటిమెంట్ రాజకీయాలు ఎంతకాలం చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న
    • కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించాలని డిమాండ్
    Read full story
  • అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్.. త్వరలోనే బహిష్కరణ
    Tue 14:36

    అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్.. త్వరలోనే బహిష్కరణ

    • అమెరికాలో అక్రమంగా ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయుల అరెస్ట్
    • అరిజోనాలో 'ఆపరేషన్ చెక్‌మేట్' పేరుతో యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ప్రత్యేక దాడులు
    • పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు
    • అక్రమ వలసదారుల వల్ల ప్రజా భద్రతకు ముప్పుందని చెబుతున్న యూఎస్ ఏజెన్సీలు
    • ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి ఆపరేషన్లలో భారతీయులు పట్టుబడటం ఇది రెండోసారి
    Read full story
  • ఏఐతో నటి పరువు తీసే యత్నం.. 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు
    Tue 14:27

    ఏఐతో నటి పరువు తీసే యత్నం.. 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు

    • నటి రుక్మిణి వసంత్ ఫేక్ వీడియోల వ్యాప్తిపై పోలీసులకు ఫిర్యాదు
    • మొత్తం 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు
    • ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన పరువుకు భంగం కలిగించారని నటి ఆవేదన
    • ఈ కేసులో ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద విచారణ
    Read full story
  • భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ
    Tue 14:23

    భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ

    • అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు
    • ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తత
    • ఈ వైరస్‌కు టీకాలు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
    Read full story
  • బాలీవుడ్‌లో అలా.. టాలీవుడ్‌లో ఇలా: జాన్వీ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
    Tue 14:04

    బాలీవుడ్‌లో అలా.. టాలీవుడ్‌లో ఇలా: జాన్వీ కపూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

    • తెలుగులో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారన్న జాన్వీ
    • బాలీవుడ్ సినిమాలు షెడ్యూల్స్ ప్రకారం నడుస్తాయని వెల్లడి
    • టాలీవుడ్‌లో పని వేళలు సౌకర్యవంతంగా ఉంటాయని కితాబు
    • భోజన విరామ సమయాలను కచ్చితంగా పాటిస్తారని వ్యాఖ్యలు
    • హిందీ సినిమాలు త్వరగా పూర్తవుతాయని చరణ్ ప్రశంస
    Read full story
  • అమెరికాలో భారతీయులకు అండగా నిలుస్తున్న ఎన్విడియా.. భారీ జీతాలతో ఉద్యోగాలు
    Tue 14:01

    అమెరికాలో భారతీయులకు అండగా నిలుస్తున్న ఎన్విడియా.. భారీ జీతాలతో ఉద్యోగాలు

    • యూఎస్ టెక్‌ రంగంలో లేఆఫ్స్ సునామీ మధ్య భారతీయులకు ఊరట
    • దాదాపు 1,200 హెచ్‌-1బీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ పొందిన ఎన్విడియా
    • ఏఐ నిపుణులకు వందల వేల డాలర్లలో జీతాలు ఆఫర్ చేస్తున్న చిప్ మేకర్
    • ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులపై 60 రోజుల గడువుతో తీవ్ర ఒత్తిడి
    • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే టెక్ పరిశ్రమలో ఈ కీలక మార్పులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN