Tue 15:56 తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన Read full story
Tue 15:50 "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్! కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత Read full story
Tue 15:48 భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్' భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు Read full story
Tue 15:43 కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్ రూటర్లకు నిరంతర విద్యుత్ అందేలా పవర్ బ్యాంక్ 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5 గంటల వరకు పవర్ బ్యాకప్ టైప్-సి, యూఎస్‌బీ పోర్టుల కనెక్టివిటీ ఆరంభ ఆఫర్ కింద రూ.1,699కే లభ్యం Read full story
Tue 15:39 తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా! జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ సమర్పణ పార్టీ పొత్తులు, అవకాశాలపై తీవ్ర అసంతృప్తి త్వరలో సొంతంగా రాజకీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం Read full story
Tue 15:35 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘనిస్థాన్ ఆతిథ్యం! సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత గడ్డనే ‘హోమ్ గ్రౌండ్’గా వాడుకోనున్న ఆఫ్ఘనిస్థాన్ బీసీసీఐ, ఏసీబీల మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం ఈ నెలలో టెస్టు, వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు భారత పర్యటన Read full story
Tue 15:31 పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడిగా పవన్ ను ఇష్టపడతామన్న మహేష్ గౌడ్ రాజకీయపరంగా వ్యతిరేకిస్తామని వెల్లడి పవన్ ను తెర వెనుక నుండి ఎవరో వ్యక్తులు నడిపిస్తున్నారని వ్యాఖ్య Read full story
Tue 15:26 వారణాసి విలన్ లగ్జరీ కార్ల కలెక్షన్.. గ్యారేజీలో లంబోర్ఘిని, రేంజ్ రోవర్ గ్యారేజీలో ఖరీదైన కార్లు ముంబై పాలి హిల్‌లో డూప్లెక్స్ కొన్న పృథ్వీరాజ్ సుకుమారన్ విలువ సుమారు రూ. 30.6 కోట్లుగా అంచనా సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న నటుడు విజయవంతమైన కెరీర్‌తో రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు Read full story
Tue 15:19 ఇప్పుడు వేలాది మంది ప్రాణాలు రక్షిస్తున్న ఈ పరికరాన్ని అనుకోకుండా కనిపెట్టారు! పొగ కణాలు విద్యుత్ ప్రవాహాన్ని అడ్డుకునేలా స్మోక్ డిటెక్టర్ డిజైన్ విషవాయువుల గుర్తించడం కోసం ప్రయోగం చేస్తుండగా అనుకోకుండా ఆవిష్కరణ లోపల అమెరిషీయం రేడియోధార్మిక పదార్థం దీని రేడియేషన్ ప్లాస్టిక్ దాటి బయటకు రాదు వేగంగా వచ్చే మంటలను త్వరగా గుర్తిస్తుంది Read full story
Tue 15:17 ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు! రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంటుందన్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని వ్యాఖ్య ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు అని వెల్లడి Read full story