Tue 16:22 నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం పేరు, ఇమేజ్‌తో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని పిటిషన్ అభ్యంతరకర కంటెంట్, అమ్మకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా పరువుకు నష్టం కలిగిస్తున్నారని వాదన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టు ఆదేశాలు జారీ Read full story
Tue 16:16 'ఎస్ఐఆర్'ను సీరియస్ గా తీసుకోవాలి.. గొడ్డలి పార్టీతో జాగ్రత్త: శ్రేణులకు చంద్రబాబు కఠిన సందేశం ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటూ ప్రత్యర్థి పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు ఎస్ఐఆర్ ప్రక్రియలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయం ముఖ్యం అని సూచన కార్యకర్తల సంక్షేమం, సాధికారతకు పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ Read full story
Tue 15:59 ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్! `'సీతా పయనం' సినిమా కోసం ఫేక్ పోస్టర్ ప్రతిపాదన రూ.4 కోట్ల వసూళ్లు అంటూ ప్రచారాన్ని తిరస్కరించిన అర్జున్ నిజాయితీ లేని ప్రచారం చేయనని స్పష్టం చేసిన యాక్షన్ కింగ్ అర్జున్ నిర్ణయంపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు Read full story
Tue 15:56 తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన Read full story
Tue 15:50 "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్! కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత Read full story
Tue 15:48 భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్' భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్ ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు Read full story
Tue 15:43 కరెంట్ పోయినా వైఫై ఆగదు.. పోర్ట్రానిక్స్ నుంచి మినీ యూపీఎస్ రూటర్లకు నిరంతర విద్యుత్ అందేలా పవర్ బ్యాంక్ 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం 5 గంటల వరకు పవర్ బ్యాకప్ టైప్-సి, యూఎస్‌బీ పోర్టుల కనెక్టివిటీ ఆరంభ ఆఫర్ కింద రూ.1,699కే లభ్యం Read full story
Tue 15:39 తమిళనాడులో బీజేపీకి గట్టి షాక్.. పార్టీకి అన్నామలై రాజీనామా! జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు రాజీనామా లేఖ సమర్పణ పార్టీ పొత్తులు, అవకాశాలపై తీవ్ర అసంతృప్తి త్వరలో సొంతంగా రాజకీయ ఉద్యమం ప్రారంభించే అవకాశం Read full story
Tue 15:35 క్రికెట్ చరిత్రలో తొలిసారి.. భారత్‌లో భారత్‌కే ఆఫ్ఘనిస్థాన్ ఆతిథ్యం! సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ భారత గడ్డనే ‘హోమ్ గ్రౌండ్’గా వాడుకోనున్న ఆఫ్ఘనిస్థాన్ బీసీసీఐ, ఏసీబీల మధ్య బలమైన సంబంధాలకు ఇది నిదర్శనం ఈ నెలలో టెస్టు, వన్డే సిరీస్ కోసం ఆఫ్ఘన్ జట్టు భారత పర్యటన Read full story
Tue 15:31 పవన్ కల్యాణ్ పై మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు నటుడిగా పవన్ ను ఇష్టపడతామన్న మహేష్ గౌడ్ రాజకీయపరంగా వ్యతిరేకిస్తామని వెల్లడి పవన్ ను తెర వెనుక నుండి ఎవరో వ్యక్తులు నడిపిస్తున్నారని వ్యాఖ్య Read full story