ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి
    Tue 16:46

    తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

    • రాష్ట్రంపై కొన్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్న వేముల
    • డిక్షనరీలో తెలంగాణ పదం లేదని టీటీడీపీ అధ్యక్షుడు అన్నారని మండిపాటు
    • ఈ వ్యాఖ్యలపై రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం
    Read full story
  • ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్‌ మాటల్లో..
    Tue 16:32

    ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్‌ మాటల్లో..

    • ఉప్పు ముక్కల్లోని తేమను తగ్గిస్తుందని ప్రొఫెసర్‌ వివరణ
    • బ్యాక్టీరియా పెరగకుండా ఉప్పు అడ్డుకుంటుందని వెల్లడి
    • తడి తగిలితే పచ్చడికి బూజు వచ్చే అవకాశం
    • ఆవపొడి, కారం రక్షణగా నిలుస్తాయని సైన్స్‌ చెబుతోంది
    • నూనె గాలి తగలకుండా చూస్తుందని వివరణ
    Read full story
  • 15 ఏళ్ల క్రికెట్ సంచలనం.. వైభవ్ సక్సెస్ సీక్రెట్‌పై ఐఐఎం ఇండోర్ ప్రత్యేక అధ్యయనం!
    Tue 16:29

    15 ఏళ్ల క్రికెట్ సంచలనం.. వైభవ్ సక్సెస్ సీక్రెట్‌పై ఐఐఎం ఇండోర్ ప్రత్యేక అధ్యయనం!

    • 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ కేస్ స్టడీ
    • 'వైభవ్ మోడల్' పేరుతో అతని విజయం వెనుక కారణాలపై పరిశోధన
    • యువతలో ప్రతిభను గుర్తించి, ఒత్తిడిని అధిగమించడంపై అధ్యయనం
    • క్రీడలు, సైకాలజీ, మేనేజ్‌మెంట్ నిపుణులతో దేశంలోనే తొలి మల్టీడిసిప్లినరీ స్టడీ
    Read full story
  • హైదరాబాద్ పోక్సో కేసు: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
    Tue 16:25

    హైదరాబాద్ పోక్సో కేసు: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

    • మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి శిక్ష
    • 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన హైదరాబాద్ ప్రత్యేక కోర్టు
    • పోక్సో చట్టం కింద దోషిగా తేల్చిన న్యాయస్థానం
    • రూ.5,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు
    Read full story
  • నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం
    Tue 16:22

    నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం

    • పేరు, ఇమేజ్‌తో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని పిటిషన్
    • అభ్యంతరకర కంటెంట్, అమ్మకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు
    • ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా పరువుకు నష్టం కలిగిస్తున్నారని వాదన
    • వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టు ఆదేశాలు జారీ
    Read full story
  • 'ఎస్ఐఆర్‌'ను సీరియస్ గా తీసుకోవాలి.. గొడ్డలి పార్టీతో జాగ్రత్త: శ్రేణులకు చంద్రబాబు కఠిన సందేశం
    Tue 16:16

    'ఎస్ఐఆర్‌'ను సీరియస్ గా తీసుకోవాలి.. గొడ్డలి పార్టీతో జాగ్రత్త: శ్రేణులకు చంద్రబాబు కఠిన సందేశం

    • ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం
    • చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటూ ప్రత్యర్థి పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు
    • ఎస్ఐఆర్ ప్రక్రియలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయం ముఖ్యం అని సూచన
    • కార్యకర్తల సంక్షేమం, సాధికారతకు పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ
    Read full story
  • ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్!
    Tue 15:59

    ఫేక్ కలెక్షన్ పోస్టర్లకు నో చెప్పిన అర్జున్!

    • `'సీతా పయనం' సినిమా కోసం ఫేక్ పోస్టర్ ప్రతిపాదన
    • రూ.4 కోట్ల వసూళ్లు అంటూ ప్రచారాన్ని తిరస్కరించిన అర్జున్
    • నిజాయితీ లేని ప్రచారం చేయనని స్పష్టం చేసిన యాక్షన్ కింగ్
    • అర్జున్ నిర్ణయంపై నెటిజన్లు, సినీ వర్గాల నుంచి ప్రశంసలు
    Read full story
  • తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి
    Tue 15:56

    తిరుపతి కేంద్రంగా రైల్వే డివిజన్.. పాత డిమాండ్‌ను కొత్తగా తెరపైకి తెచ్చిన విజయసాయిరెడ్డి

    • తిరుపతి కేంద్రంగా ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
    • కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి
    • 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలన్నది పాత డిమాండ్ అని వెల్లడి
    • ప్రస్తుతం తిరుపతి జిల్లా నాలుగు డివిజన్ల పరిధిలో ఉండటంతో సమస్యలు
    • ప్రత్యేక డివిజన్‌తో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని సూచన
    Read full story
  • "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్!
    Tue 15:50

    "ధైర్యముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి".. ధర్నాకు అనుమతి నిరాకరణపై మమతా బెనర్జీ ఫైర్!

    • కోల్‌కతాలో ధర్నాకు పిలుపునిచ్చిన మమతా బెనర్జీ
    • ధర్నాకు అనుమతి నిరాకరించిన పోలీసులు
    • అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహిస్తామన్న మమత
    Read full story
  • భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్'
    Tue 15:48

    భారత్ లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న 'అబ్సెషన్'

    • భారత్‌లో రూ. 10 కోట్ల నెట్ వసూళ్ల మార్క్‌ను దాటిన అబ్సెషన్
    • ప్రపంచవ్యాప్తంగా 148 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు
    • కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో వంద రెట్లకు పైగా లాభాలు
    • పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్
    • వారాంతానికి వారాంతానికి వసూళ్లు పెరగడం అరుదైన రికార్డు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN