ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుత్తి స్టేషన్‌లో రెండుగా విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
    Tue 19:18

    గుత్తి స్టేషన్‌లో రెండుగా విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

    • గుత్తి స్టేషన్‌లో విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు
    • లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    • ఎస్6, ఎస్7 బోగీల మధ్య విడిపోయిన కప్లింగ్
    • ప్రయాణికులు సురక్షితం.. 30 నిమిషాలు ఆలస్యమైన రైలు
    Read full story
  • ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్
    Tue 18:56

    ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్

    • ఓ విశ్లేషకుడు అమిత్ షాతో తన భేటీపై తప్పుగా మాట్లాడటంతో వివాదం మొదలైందన్న పవన్
    • తనకు తెలంగాణ ప్రజలంటే గౌరవం అని వెల్లడి
    • పాలకులను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాని స్పష్టీకరణ
    • పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయొద్దని హితవు 
    Read full story
  • మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్?
    Tue 18:55

    మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్?

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చీలిక ముప్పు
    • మహారాష్ట్ర శివసేన తరహా పరిణామాలు ఖాయమంటున్న నేతలు
    • మమత సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఇద్దరిపై వేటు
    • పార్టీ గుర్తు కోసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న అసమ్మతి వర్గం!
    Read full story
  • నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్
    Tue 18:35

    నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్

    • హైదరాబాదులో పవన్ ప్రెస్ మీట్
    • తాను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంలేదని స్పష్టీకరణ
    • కొందరు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం
    • బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటన
    Read full story
  • నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన
    Tue 18:22

    నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన

    • భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం కుదరదని స్పష్టం చేసిన భారత్
    • ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమని భారత విదేశాంగ శాఖ వెల్లడి
    • భారత్, నేపాల్ పరస్పరం భూభాగాలు ఆక్రమించుకున్నాయన్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
    • ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టీకరణ
    Read full story
  • గద్దర్‌కు బండి కొనిచ్చా.. బతికున్నప్పుడు మీరేం చేశారు?: పవన్ కల్యాణ్ భావోద్వేగం
    Tue 18:16

    గద్దర్‌కు బండి కొనిచ్చా.. బతికున్నప్పుడు మీరేం చేశారు?: పవన్ కల్యాణ్ భావోద్వేగం

    • గద్దర్ గురించి భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్
    • బండి కొనివ్వమని అడిగితే వెంటనే ఇచ్చానన్న జనసేనాని
    • బతికున్నప్పుడు గద్దర్‌ను పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శ
    • తెలంగాణ ఏర్పాటుకు కాదని, విభజన తీరుకే వ్యతిరేకమని స్పష్టీకరణ
    • తెలంగాణలో జనసేన కచ్చితంగా ఉంటుందని, పోటీ చేస్తుందని వెల్లడి
    Read full story
  • మాజీ సీఐడీ చీఫ్‌పై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం.. కారణం ఇదే!
    Tue 18:04

    మాజీ సీఐడీ చీఫ్‌పై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం.. కారణం ఇదే!

    • ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌‌పై రఘురామ ఆగ్రహం
    • తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపాటు
    • హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నానని వ్యాఖ్య
    Read full story
  • ప్రపంచంలో అతి పెద్ద పాము ఇదే!
    Tue 17:59

    ప్రపంచంలో అతి పెద్ద పాము ఇదే!

    • 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు గ్రీన్ అనకొండ
    • అమెజాన్ నదికి అసలు రూపం... అనకొండను దైవంగా కొలిచే గిరిజనులు
    • ప్రపంచంలోనే అత్యంత బరువైన పాము... అనకొండ వెనుక ఆధ్యాత్మిక రహస్యం
    Read full story
  • అమరావతిపై జగన్ వైఖరి బాధ్యతారాహిత్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    Tue 17:50

    అమరావతిపై జగన్ వైఖరి బాధ్యతారాహిత్యం: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • వైసీపీ ప్రభుత్వం అమరావతిని అల్లకల్లోలం చేసిందన్న రాంప్రసాద్ రెడ్డి
    • అమరావతి రైతుల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేశారని మండిపాటు
    • అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్య
    Read full story
  • పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ పెట్టే సులువైన మార్గం!
    Tue 17:43

    పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ పెట్టే సులువైన మార్గం!

    • భోజనం తర్వాత నడక కొవ్వును తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడి
    • రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా అదుపు చేస్తుందని విశ్లేషణ
    • జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గుతుందని నిపుణుల వివరణ
    • చక్కెర స్థాయులు పెరగకుండా నియంత్రణలో ఉంటాయని వెల్లడి
    • శరీరంలో రక్తప్రసరణ బాగా మెరుగవుతుందని తేలిన వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN