ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
    Tue 20:15

    పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

    • పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్
    • రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ సభ పెట్టడంపై ఆగ్రహం
    • ఆవిర్భావ దినోత్సవాన పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
    • పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ పొన్నం తీవ్ర విమర్శలు
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు
    Tue 19:58

    'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు

    • పెద్ది ట్రైలర్‌పై వస్తున్న స్పందన మీద దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ
    • కథను దృష్టిలో పెట్టుకుని 50 నిమిషాల ఫుటేజ్ దాచేశామన్న దర్శకుడు
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న 'పెద్ది'
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా
    • విజయవాడలో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక
    Read full story
  • జైలు నుంచి వచ్చాక నాన్న నేరుగా ఇంటికి రాలేదు.. డీకే శివకుమార్ కుమార్తె ఎమోషనల్ పోస్ట్
    Tue 19:55

    జైలు నుంచి వచ్చాక నాన్న నేరుగా ఇంటికి రాలేదు.. డీకే శివకుమార్ కుమార్తె ఎమోషనల్ పోస్ట్

    • జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
    • తండ్రి గురించి కుమార్తె ఐశ్వర్య భావోద్వేగ పోస్ట్
    • గతంలో జైలు నుంచి రాగానే కార్యకర్తల వద్దకే వెళ్లారని వెల్లడి
    • దశాబ్దాల త్యాగానికి పార్టీ గుర్తింపు ఇచ్చిందన్న ఐశ్వర్య
    Read full story
  • లాటరైట్‌కు 'సేవింగ్ క్లాజ్' ఇవ్వండి... కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ
    Tue 19:30

    లాటరైట్‌కు 'సేవింగ్ క్లాజ్' ఇవ్వండి... కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ

    • లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
    • కొత్త నిబంధనలతో ఏపీలో 402 గనుల లీజుల ప్రక్రియ నిలిపివేత
    • పాత దరఖాస్తులకు 'సేవింగ్ క్లాజ్' కింద రెండేళ్ల వెసులుబాటుకు విజ్ఞప్తి
    • పరిశ్రమలకు ముడిసరుకు, ఉపాధి నిలబెట్టాలని లేఖలో స్పష్టీకరణ
    Read full story
  • చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్
    Tue 19:20

    చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్

    • చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్
    • తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్
    • ఆరోపణలు నిరూపిస్తే ఆ చెరువును ప్రభుత్వానికే రాసిస్తానన్న పవన్
    • నిజంగా కబ్జా చేసి ఉంటే తన ఇల్లు తగలబెట్టేవాళ్లని వ్యాఖ్య
    Read full story
  • గుత్తి స్టేషన్‌లో రెండుగా విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
    Tue 19:18

    గుత్తి స్టేషన్‌లో రెండుగా విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం

    • గుత్తి స్టేషన్‌లో విడిపోయిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు
    • లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
    • ఎస్6, ఎస్7 బోగీల మధ్య విడిపోయిన కప్లింగ్
    • ప్రయాణికులు సురక్షితం.. 30 నిమిషాలు ఆలస్యమైన రైలు
    Read full story
  • ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్
    Tue 18:56

    ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్

    • ఓ విశ్లేషకుడు అమిత్ షాతో తన భేటీపై తప్పుగా మాట్లాడటంతో వివాదం మొదలైందన్న పవన్
    • తనకు తెలంగాణ ప్రజలంటే గౌరవం అని వెల్లడి
    • పాలకులను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాని స్పష్టీకరణ
    • పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయొద్దని హితవు 
    Read full story
  • మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్?
    Tue 18:55

    మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్?

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చీలిక ముప్పు
    • మహారాష్ట్ర శివసేన తరహా పరిణామాలు ఖాయమంటున్న నేతలు
    • మమత సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఇద్దరిపై వేటు
    • పార్టీ గుర్తు కోసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న అసమ్మతి వర్గం!
    Read full story
  • నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్
    Tue 18:35

    నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్

    • హైదరాబాదులో పవన్ ప్రెస్ మీట్
    • తాను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంలేదని స్పష్టీకరణ
    • కొందరు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం
    • బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటన
    Read full story
  • నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన
    Tue 18:22

    నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన

    • భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం కుదరదని స్పష్టం చేసిన భారత్
    • ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమని భారత విదేశాంగ శాఖ వెల్లడి
    • భారత్, నేపాల్ పరస్పరం భూభాగాలు ఆక్రమించుకున్నాయన్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు
    • ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN