ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే!
    Tue 21:30

    కొత్త బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్.. ధర ఎంతంటే!

    • భారత మార్కెట్లోకి బజాజ్ అవెంజర్ 220 స్ట్రీట్ విడుదల
    • ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలుగా నిర్ణయం
    • నిలిపివేసిన అవెంజర్ 160 స్ట్రీట్ స్థానంలో ఈ కొత్త మోడల్
    • పల్సర్ 220F ఇంజిన్‌తో వస్తున్న క్రూయిజర్ బైక్
    • సింగిల్-ఛానల్ ఏబీఎస్, ట్యూబ్‌లెస్ టైర్ల వంటి ఫీచర్లు
    Read full story
  • పరేడ్‌లో సర్‌ప్రైజ్... మోకాళ్లపై కూర్చుని ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఆర్మీ కెప్టెన్
    Tue 21:29

    పరేడ్‌లో సర్‌ప్రైజ్... మోకాళ్లపై కూర్చుని ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఆర్మీ కెప్టెన్

    • నాసిక్‌లోని ఆర్మీ ఏవియేషన్ స్కూల్ పరేడ్‌లో ఆసక్తికర ఘటన
    • ప్రియురాలికి మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసిన కెప్టెన్ భరత్ భరద్వాజ్
    • ఈ రోజును చిరస్మరణీయం చేయాలనుకున్నానన్న కెప్టెన్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రొమాంటిక్ ప్రపోజల్ వీడియో
    Read full story
  • దేశ రాజధానిలో 'దెయ్యాల భవనం'.. 17 ఏళ్లుగా 181 కుటుంబాల నిరీక్షణ!
    Tue 21:12

    దేశ రాజధానిలో 'దెయ్యాల భవనం'.. 17 ఏళ్లుగా 181 కుటుంబాల నిరీక్షణ!

    • ఢిల్లీ వసంత్ కుంజ్‌లో 17 ఏళ్లుగా పూర్తికాని మహర్షి దయానంద్ హౌసింగ్ ప్రాజెక్ట్
    • సభ్యుల మధ్య విభేదాలు, నిధుల కొరత, న్యాయపరమైన సమస్యలే ప్రధాన కారణాలు
    • దాదాపు 90% పూర్తయినా పదేళ్లుగా నిలిచిపోయిన పనులు
    • రూ.300 కోట్ల ప్రాజెక్టులో చిక్కుకుపోయిన 181 కుటుంబాల జీవితకాల పొదుపు
    • ఆన్‌లైన్‌లో 'రెడీ-టు-మూవ్' అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు
    Read full story
  • నేటి నుంచి అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం
    Tue 21:11

    నేటి నుంచి అమల్లోకి తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం

    • తెలంగాణలో అమల్లోకి వచ్చిన అడ్వకేట్ల పరిరక్షణ చట్టం-2026
    • మంగళవారం నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
    • వృత్తిపరమైన విధుల్లో న్యాయవాదులకు రక్షణ కల్పించడమే లక్ష్యం
    • న్యాయవాది మొయిజుద్దీన్ హత్య జరిగిన కొద్ది రోజులకే చట్టం అమలు
    Read full story
  • భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ
    Tue 20:55

    భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన జర్మనీ

    • భారతీయులకు ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసాను రద్దు చేసిన జర్మనీ
    • రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రకటన
    • జర్మన్ ఛాన్సలర్ భారత పర్యటనలో భాగంగా ఈ నిర్ణయం
    • ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యమని వెల్లడి
    Read full story
  • రష్యా చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్
    Tue 20:26

    రష్యా చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేష్

    • పెట్టుబడుల కోసం రష్యా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్
    • మాస్కోలో ఘనస్వాగతం పలికిన ఎన్నారైలు, ఎంబసీ అధికారులు
    • ఆరు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన
    • సెయింట్ పీటర్స్‌బర్గ్‌ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేష్
    • పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
    Read full story
  • టీమిండియాకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్
    Tue 20:25

    టీమిండియాకు కొత్త స్పిన్ బౌలింగ్ కోచ్

    • స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే నియామకం
    • భారత మాజీ స్పిన్నర్ అయిన బహుతులేకు కోచింగ్‌లో అపార అనుభవం
    • హెడ్ కోచ్ గంభీర్‌తో కలిసి పనిచేయనున్న బహుతులే
    • అఫ్గానిస్థాన్‌తో జరిగే టెస్టు నుంచి బాధ్యతలు
    Read full story
  • ఈ ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను... వీలుంటే ఈ-సైకిళ్లు ఉపయోగిద్దాం: చంద్రబాబు
    Tue 20:16

    ఈ ప్రచారంలో నేను కూడా పాల్గొంటాను... వీలుంటే ఈ-సైకిళ్లు ఉపయోగిద్దాం: చంద్రబాబు

    • ఓటర్ల జాబితా స్పెషల్ రివిజన్‌పై అప్రమత్తంగా ఉండాలని కేడర్‌కు సూచన
    • ప్రభుత్వ పథకాలపై జూన్ 25 నుంచి 45 రోజుల పాటు ఇంటింటి ప్రచారానికి పిలుపు
    • తాను కూడా సైకిల్‌పై ప్రచారంలో పాల్గొంటానని వెల్లడి
    • వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగలొద్దు.. మళ్లీ మళ్లీ గెలవాలని హితవు
    Read full story
  • పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
    Tue 20:15

    పవన్ కల్యాణ్ తెలంగాణలో తిరగొద్దని మేం చెప్పడం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

    • పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్
    • రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ సభ పెట్టడంపై ఆగ్రహం
    • ఆవిర్భావ దినోత్సవాన పవన్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు
    • పవన్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ పొన్నం తీవ్ర విమర్శలు
    Read full story
  • 'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు
    Tue 19:58

    'పెద్ది' ట్రైలర్ పై విమర్శలు... వివరణ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు

    • పెద్ది ట్రైలర్‌పై వస్తున్న స్పందన మీద దర్శకుడు బుచ్చిబాబు క్లారిటీ
    • కథను దృష్టిలో పెట్టుకుని 50 నిమిషాల ఫుటేజ్ దాచేశామన్న దర్శకుడు
    • జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న 'పెద్ది'
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా
    • విజయవాడలో ఘనంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN