Wed 07:47 కర్ణాటక రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. నేడు సీఎంగా డీకే శివకుమార్ పట్టాభిషేకం లోక్‌భవన్ గ్లాస్ హౌస్‌లో మధ్యాహ్నం ప్రమాణ స్వీకార వేడుక తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం పరమేశ్వరకు ఏకైక డిప్యూటీ సీఎం పదవి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సిద్ధరామయ్య Read full story
Wed 07:39 ప్రమాదంతో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్.. లారీలో భారీ డంప్ ఒంగోలు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 500 కేజీల గంజాయి స్వాధీనం ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఘటన.. యువకుడు మృతి తవుడు బస్తాల కింద భారీగా గంజాయి ప్యాకెట్లు గుర్తింపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Wed 07:31 జడ్జీల భద్రతపై పోలీసుల కీలక నిర్ణయం.. అమరావతిలో ప్రత్యేక ఏర్పాట్లు అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలకు పటిష్ట భద్రత బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారుల సమీక్ష 24 గంటల నిఘాతో పాటు క్యూఆర్టీ బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే భద్రత పెంపు అని వెల్లడి Read full story
Wed 07:28 పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య Read full story
Wed 07:21 భారత్-నేపాల్ సరిహద్దు వివాదం.. ప్రధాని బాలేన్ షా రాజీనామాకు డిమాండ్ నేపాల్ ప్రధాని వివాదాస్పద సరిహద్దు వ్యాఖ్యలు భారత్, నేపాల్ రెండు దేశాలు ఆక్రమించాయని వ్యాఖ్య విదేశాంగ శాఖ వివరణతో డ్యామేజ్ కంట్రోల్ కాలాపానీ, లిపులేఖ్‌పై మళ్లీ రాజుకున్న వివాదం Read full story
Wed 07:13 ఇరాన్ లో పెను సంక్షోభం... పాలనపై పట్టుబిగించిన ఐఆర్జీసీ! అధ్యక్షుడు పెజెష్కియాన్‌ను కాదని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సైనిక విభాగం సుప్రీం లీడర్ మార్పు తర్వాత అధికార సమీకరణాల్లో తీవ్ర మార్పులు ఇటీవల అమెరికాతో చర్చలను ఏకపక్షంగా రద్దు చేసిన ఐఆర్‌జీసీ Read full story
Wed 07:06 'పెద్ది' ఈవెంట్‌లో కలకలం.. రామ్ చరణ్ అభిమాని అత్యుత్సాహంతో ఉలిక్కిపడిన జాన్వీ! 'పెద్ది' సినిమా ప్రమోషన్స్‌లో నటి జాన్వీ కపూర్‌కు చేదు అనుభవం రామ్ చరణ్‌ను కలిసేందుకు దూసుకొచ్చిన అభిమాని బ్యాలెన్స్ కోల్పోయి జాన్వీ కూర్చున్న సోఫాపై పడటంతో భయపడ్డ నటి వెంటనే స్పందించి అభిమానిని పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది తర్వాత అదే అభిమానిని ప్రత్యేకంగా కలుసుకున్న రామ్ చరణ్ Read full story
Wed 06:56 కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి క్షిపణులు, డ్రోన్లతో కువైట్‌పై ఇరాన్ దాడి దాడిని గాల్లోనే అడ్డుకున్న కువైట్ సైన్యం అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులని ప్రకటించిన ఇరాన్ ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలోనూ పేలుళ్ల కలకలం Read full story
Wed 06:49 ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ! తమిళంలో రూపొందిన సినిమా '29' నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు మే 8న విడుదలైన సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 5 భాషల్లో అందుబాటులోకి Read full story
Wed 06:45 తెలంగాణలో పెరిగిన 'పెద్ది' టికెట్ ధరలు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే? 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌పై రూ. 100, మల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంపు నేడు ప్రీమియర్ షోల టికెట్ ధర రూ. 600గా నిర్ణయం అదనపు ఆదాయంలో 20% సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయింపు Read full story