Wed 09:53 ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్! నాసిక్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ కెప్టెన్ భరద్వాజ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడిగిన అధికారి ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శల వెల్లువ యూనిఫాం గౌరవానికి భంగం కలిగించారంటూ కొందరి అభ్యంతరం Read full story
Wed 09:49 టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్! 2026లో టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్' పోస్టులు 729 శాతం అప్ ఏడాదికి 170,000 నుంచి 200,000 డాలర్లకు పైగా జీతం ఏఐ టూల్స్‌ను క్లయింట్లకు అనుసంధానించడమే పని ఓపెన్ఏఐ, గూగుల్ క్లౌడ్, పలాంటిర్ లలో భారీ నియామకాలు Read full story
Wed 09:38 యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయన్న సత్య నాదెళ్ల క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో సరికొత్త ప్లాట్‌ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్ స్క్రీన్‌ను బట్టి డిజైన్ దానంతటదే మారేలా రూపకల్పన వేర్వేరు పనుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు Read full story
Wed 09:35 వెండిపై కేంద్రం మరిన్ని ఆంక్షలు.. ఇకపై అలా కొంటే ముందస్తు అనుమతి తప్పనిసరి! వెండి దిగుమతులపై ఆంక్షలను కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం పరిమిత దిగుమతుల జాబితాలోకి వెండి దిగుమతులకు డీజీఎఫ్‌టీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి గతేడాది రికార్డు స్థాయిలో 12 బిలియన్ డాలర్ల వెండి దిగుమతి కావడమే కారణం రూపాయిపై ఒత్తిడి తగ్గించి.. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకే ఈ చర్యలు Read full story
Wed 09:28 ఒకే ఒక్క జోక్ వీడియో.. దుబాయ్‌లో 47 రోజులు జైలుపాలైన ఇండియన్ కమెడియన్! రీల్ వీడియో వల్ల 47 రోజులు దుబాయ్ జైల్లో కమెడియన్ గూగుల్ మ్యాప్స్ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు జాతీయ భద్రతకు ముప్పని భావించి నిర్బంధం మే 5న భారత్‌కు డిపోర్ట్ అయిన యష్ భరద్వాజ్ బెంగళూరులో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధం Read full story
Wed 09:25 ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ బతికే ఉన్నారు: అమెరికా కీలక ప్రకటన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ బతికే ఉన్నారన్న అమెరికా అణు చర్చల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొంటున్నారన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పదవి చేపట్టినప్పటి నుంచీ బహిరంగంగా కనిపించని మోజ్తబా Read full story
Wed 09:13 ఈ ఆటో డ్రైవర్ ఏడు సార్లు టెడెక్స్ స్పీకర్.. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లలోనూ ప్రసంగాలు! ఆటో డ్రైవర్ అన్నాదురై అద్భుత ప్రయాణ అనుభవం ఆటోలో ఉచిత వైఫై, ఐప్యాడ్లు, కాఫీ సదుపాయం నర్సులు, టీచర్లు, డాక్టర్లకు ఉచిత ప్రయాణం Read full story
Wed 08:56 'నాకు ఊపిరి ఆడటం లేదు'.. చనిపోతున్న యువకుడి మాటలు పెడచెవిన పెట్టిన పోలీసులు యూకేలో టీనేజర్‌ను కత్తితో పొడిచి చంపిన భారత సంతతి వ్యక్తి తానే బాధితుడినంటూ పోలీసులను తప్పుదోవ పట్టించిన హంతకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాధితుడికి బేడీలు వేసిన పోలీసులు వైరల్ అయిన బాడీక్యామ్ వీడియో.. బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు హంతకుడికి జీవిత ఖైదు.. పోలీసుల తీరుపై స్వతంత్ర విచారణ Read full story
Wed 08:49 ఇరాన్‌తో చర్చలు ఆగలేదు: ట్రంప్ స్పష్టత ఇరాన్‌తో చర్చలు ఆగిపోయాయన్న వార్తలను ఖండించిన ట్రంప్ నిరంతరాయంగా చర్చలు కొనసాగుతున్నాయని స్పష్టీకరణ ఇటీవలి రోజుల్లో కూడా సంభాషణలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి వంటి అంశాలపై చర్చలు Read full story
Wed 08:49 ప్రాణాలకు తెగించి పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా వీడియో తీస్తూ దొరికిపోయిన వృద్ధుడు.. వీడియో ఇదిగో! హైరైజ్ అపార్ట్‌మెంట్ బయటి అంచున వృద్ధుడి ప్రమాదకర విన్యాసం పొరుగువారి ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేసిన వైనం సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న ఆందోళన, ఆగ్రహం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్ల డిమాండ్ Read full story