Wed 10:54 భార్యతో గొడవ.. రోడ్డుపైకి తుపాకీతో వచ్చిన భర్త.. కోన గ్రామంలో హల్‌చల్ మచిలీపట్నం కోన గ్రామంలో ఘటన భార్యతో గొడవపడి తుపాకీతో రోడ్డుపైకి వచ్చిన భర్త భయంతో పరుగులు తీసిన గ్రామస్థులు నిందితుడు రామాంజనేయులును అరెస్ట్ చేసిన పోలీసులు లైసెన్స్ లేని తుపాకీ స్వాధీనం, కేసు నమోదు Read full story
Wed 10:43 హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా చరిత్ర మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌ను అధిగమించిన భారత కెప్టెన్ ఇప్పటివరకు 368 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఈ మైలురాయిని అందుకున్న కౌర్ Read full story
Wed 10:41 దేశంలో ‘బీపీ’ పెరిగిపోతోంది.. 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారమే! నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6లో కీలక విషయాలు 15ఏళ్లు పైబడిన వారిలో హైబీపీ పెరుగుతున్నట్లు వెల్లడి ఈ వర్గంలోని మహిళల్లో 19.4%, పురుషుల్లో 22.1% మందిలో సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో సమస్య మరింత తీవ్రం జీవనశైలి మార్చుకోవాలంటున్న వైద్య నిపుణులు Read full story
Wed 10:33 జపనీస్ దంపతుల అపూర్వ ఆతిథ్యం.. నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్‌కు కడుపునిండా భోజనం! నీళ్ల కోసం వెతుకుతూ జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన ఆదిత్య పార్ఖీ నీళ్లకు బదులుగా జ్యూస్ ఇచ్చి, ఆపై లంచ్‌కు ఆహ్వానించిన దంపతులు హోం మేడ్ హెర్బల్ నాన్, కర్రీతో భారతీయ హైకర్‌కు విందు 'నువ్వు చాలా అందంగా ఉన్నావు' అంటూ వృద్ధురాలి ప్రశంసలు జపనీస్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టిన వైరల్ వీడియో Read full story
Wed 10:29 ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీలను అమర్చిన చైనా వైద్యులు చైనాలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల మార్పిడి జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి అవయవాల సేకరణ మనిషి శరీరంలో పంది అవయవాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి ప్రపంచంలో ఇలాంటి మల్టీ-ఆర్గాన్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి Read full story
Wed 10:03 జియో నుంచి ఎయిర్‌టెల్‌కు పోర్ట్ చేయిస్తానంటే ఒప్పుకోలేదని తల్లిదండ్రుల హత్య! స్టార్టప్‌కు డబ్బులు ఇవ్వకపోవడమూ కోపానికి కారణమని తేల్చిన పోలీసులు నిందితుడు రోహన్‌కు మానసిక జబ్బు లేదని నిర్ధారించిన డాక్టర్లు నిందితుడి బట్టలపై దొరికింది తల్లిదండ్రుల రక్తమేనని గుర్తింపు నలభై మంది సాక్షుల విచారణ తర్వాత ఛార్జిషీట్ Read full story
Wed 09:57 భారత్‌కు షాకిచ్చిన అమెరికా.. ట్రేడ్ చర్చల వేళ 12.5 శాతం అదనపు పన్నుల ప్రతిపాదన! భారత్-అమెరికా వాణిజ్య చర్చల వేళ యూఎస్‌టిఆర్ వివాదాస్పద నిర్ణయం సెక్షన్ 301 దర్యాప్తులో భారత్‌లో 'అన్యాయమైన వాణిజ్య పద్ధతులు' ఉన్నట్లు గుర్తింపు బలవంతపు శ్రమతో కూడిన వస్తువుల దిగుమతులను అడ్డుకోవడంలో విఫలమైనట్లు ఆరోపణ న్యూఢిల్లీలో ఇరు దేశాల కీలక చర్చలు జరుగుతున్న రోజే ఈ ప్రకటన Read full story
Wed 09:53 ప్రియురాలికి ఆర్మీ పైలట్ రొమాంటిక్ ప్రపోజల్.. నెట్టింట వీడియో వైరల్! నాసిక్‌లో పైలట్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ కెప్టెన్ భరద్వాజ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ అనంతరం ప్రియురాలికి రొమాంటిక్ ప్రపోజల్ హెలికాప్టర్ ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడిగిన అధికారి ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశంసలు, విమర్శల వెల్లువ యూనిఫాం గౌరవానికి భంగం కలిగించారంటూ కొందరి అభ్యంతరం Read full story
Wed 09:49 టెక్ రంగంలో ఉద్యోగాల కోత.. కానీ ఆ ఒక్క జాబ్‌కు మాత్రం 729 శాతం పెరిగిన డిమాండ్! 2026లో టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత 'ఫార్వర్డ్-డిప్లాయ్డ్ ఇంజనీర్' పోస్టులు 729 శాతం అప్ ఏడాదికి 170,000 నుంచి 200,000 డాలర్లకు పైగా జీతం ఏఐ టూల్స్‌ను క్లయింట్లకు అనుసంధానించడమే పని ఓపెన్ఏఐ, గూగుల్ క్లౌడ్, పలాంటిర్ లలో భారీ నియామకాలు Read full story
Wed 09:38 యాప్స్ కాలం చెల్లింది.. ఇక అంతా ‘ఏఐ ఏజెంట్ల’ రాజ్యం: సత్య నాదెళ్ల యాప్స్ స్థానంలో ఏఐ ఏజెంట్లు వస్తాయన్న సత్య నాదెళ్ల క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో సరికొత్త ప్లాట్‌ఫామ్ తెచ్చిన మైక్రోసాఫ్ట్ స్క్రీన్‌ను బట్టి డిజైన్ దానంతటదే మారేలా రూపకల్పన వేర్వేరు పనుల కోసం ప్రత్యేక ఏఐ ఏజెంట్లు Read full story