Wed 11:37 కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది? కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు కాలేజీలో బయటపడిన రహస్య గది ఆ గదిలో ఏసీ, బెడ్ విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ Read full story
Wed 11:17 ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్'కు యాపిల్ పురస్కారం యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్' 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం ఈ యాప్‌ను రూపొందించిన బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు Read full story
Wed 11:15 పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు Read full story
Wed 11:06 ‘ఖాన్ సర్ కోచింగ్ సెంటర్’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష! మంగళవారం అర్ధరాత్రి ఘటన సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి ఆఫీస్ ఆస్తులు ధ్వంసం కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్ సర్ అనుమానాలు Read full story
Wed 11:01 రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్! ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలంటూ ఆదేశం ఇద్దరికీ ఫిట్‌నెస్ పరీక్షలు, ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించనున్న బీసీసీఐ Read full story
Wed 10:59 భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఆర్బీఐ బంగారం అమ్మిందన్న బ్లూమ్‌బర్గ్ రెండు వారాల్లో 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు అంచనా రూపాయిని స్థిరీకరించేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకే ఈ చర్య చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం విదేశాల్లోని బంగారాన్ని భద్రతా కారణాలతో దేశానికి తరలిస్తున్న ఆర్బీఐ Read full story
Wed 10:54 భార్యతో గొడవ.. రోడ్డుపైకి తుపాకీతో వచ్చిన భర్త.. కోన గ్రామంలో హల్‌చల్ మచిలీపట్నం కోన గ్రామంలో ఘటన భార్యతో గొడవపడి తుపాకీతో రోడ్డుపైకి వచ్చిన భర్త భయంతో పరుగులు తీసిన గ్రామస్థులు నిందితుడు రామాంజనేయులును అరెస్ట్ చేసిన పోలీసులు లైసెన్స్ లేని తుపాకీ స్వాధీనం, కేసు నమోదు Read full story
Wed 10:43 హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా చరిత్ర మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డు న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌ను అధిగమించిన భారత కెప్టెన్ ఇప్పటివరకు 368 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఈ మైలురాయిని అందుకున్న కౌర్ Read full story
Wed 10:41 దేశంలో ‘బీపీ’ పెరిగిపోతోంది.. 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారమే! నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6లో కీలక విషయాలు 15ఏళ్లు పైబడిన వారిలో హైబీపీ పెరుగుతున్నట్లు వెల్లడి ఈ వర్గంలోని మహిళల్లో 19.4%, పురుషుల్లో 22.1% మందిలో సమస్య గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో సమస్య మరింత తీవ్రం జీవనశైలి మార్చుకోవాలంటున్న వైద్య నిపుణులు Read full story
Wed 10:33 జపనీస్ దంపతుల అపూర్వ ఆతిథ్యం.. నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్‌కు కడుపునిండా భోజనం! నీళ్ల కోసం వెతుకుతూ జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన ఆదిత్య పార్ఖీ నీళ్లకు బదులుగా జ్యూస్ ఇచ్చి, ఆపై లంచ్‌కు ఆహ్వానించిన దంపతులు హోం మేడ్ హెర్బల్ నాన్, కర్రీతో భారతీయ హైకర్‌కు విందు 'నువ్వు చాలా అందంగా ఉన్నావు' అంటూ వృద్ధురాలి ప్రశంసలు జపనీస్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టిన వైరల్ వీడియో Read full story