Wed 14:05 సన్‌రైజర్స్‌కు షాక్.. ఐపీఎల్ 2027కు ప్యాట్ కమిన్స్ దూరం? వచ్చే ఏడాదంతా ఆస్ట్రేలియాకు బిజీ షెడ్యూల్ వన్డే వరల్డ్ కప్, యాషెస్ సిరీస్‌కు కమిన్స్ కీలకం ఫ్రాంచైజీ క్రికెట్ కంటే ఆస్ట్రేలియాకే ప్రాధాన్యమన్న బౌలర్ గాయాల నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా బోర్డు Read full story
Wed 14:03 ఢిల్లీ అగ్నిప్రమాదం.. ప్రాణాల కోసం భవనం పైనుంచి దూకేసిన మహిళలు.. ఇదిగో వీడియో! దక్షిణ ఢిల్లీ హోటల్‌లో ఇవాళ ఉదయం ఘోర అగ్నిప్రమాదం ఈ ఘటనలో 21 మంది మృతి, వీరిలో ఎక్కువ మంది విదేశీయులు ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకిన మహిళల వీడియో వైరల్ వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చిన వారు బస చేసిన హోటల్‌లో దుర్ఘటన గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా Read full story
Wed 14:00 ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న రాఘవ లారెన్స్ కూతురు కూతురు రాఘవిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న లారెన్స్ అమెరికాలో డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు చేసిన రాఘవి సొంత డబ్బుతో సినిమా నిర్మిస్తున్న రాఘవ Read full story
Wed 13:57 రూపాయి విలువను కాపాడడానికి ఆర్‌బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం! బంగారం అమ్మలేదని ప్రకటించిన ఆర్‌బీఐ ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్రం బ్లూమ్‌బెర్గ్ నివేదికలో నిజం లేదని స్పష్టీకరణ దేశంలో 880 టన్నుల బంగారం ఉన్నట్లు వెల్లడి Read full story
Wed 13:39 ఫిఫా వరల్డ్ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..! ఫిఫాలో ఆడనున్న ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు జంషీద్ న్యూజిలాండ్ తరపున ఆడనున్న సర్ప్రీత్ సింగ్ ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిళ్లైకి చోటు నియాల్ మేసన్‌కు ఖతార్ తుది జట్టులో చేజారిన చోటు Read full story
Wed 13:27 కివీస్ గడ్డపై టీమిండియా మెగా టూర్.. 40 రోజుల్లో 12 మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదే! ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత క్రికెట్ జట్టు మొత్తం 12 మ్యాచ్‌లతో కూడిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధం 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లలో తలపడనున్న ఇరు జట్లు భారత్-కివీస్ క్రీడా సంబంధాలకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన అక్టోబర్ 22న ప్రారంభమై డిసెంబర్ 1న ముగియనున్న 40 రోజుల టూర్ Read full story
Wed 13:19 ఏపీలో సరికొత్త సైజుల్లో మద్యం సీసాలు.. 150ml, 200ml బాటిళ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతి! కొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి 150ml, 200ml సీసాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ధరల విషయంలో మార్పులు ఉండబోవన్న అధికారులు Read full story
Wed 13:11 ఆరోగ్యమే అసలైన సంపద.. జీవనశైలి మార్చుకోవాలి: సీఎం చంద్రబాబు గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతిని గ్లోబల్ హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటన సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ పాలసీ వివరాలు వెల్లడి గత ప్రభుత్వంలో నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతిన్నదని విమర్శ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు సూచన Read full story
Wed 12:50 లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. సుస్మితా సేన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్! సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' అనడంపై స్పందించిన మోదీ తానే ఆమెపై ఆధారపడ్డానని వ్యాఖ్య మోదీ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత సుస్మితా సేన్ తొలిసారి పోస్ట్ స్నేహితుడు పంపిన బహుమతి గురించి పంచుకున్న సుస్మిత లలిత్ మోదీ ఇష్యూపై మాత్రం మౌనం Read full story
Wed 12:47 తెలంగాణకు వర్ష సూచన.. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఈరోజు, రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన 18 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం రేపటి లోగా కేరళ, తమిళనాడును తాకనున్న నైరుతి రుతుపవనాలు Read full story