Wed 15:23 మెరిసే సాలీడు... ఎప్పుడైనా చూశారా? అంగోలాలోని లిసిమా పీఠభూమిలో డజన్ల కొద్దీ కొత్త జీవజాతుల గుర్తింపు పరిశోధనలో నీలి రంగులో మెరిసే సాలీడు, కొత్త రకం తూనీగలు కనుగొనబడ్డాయి దశాబ్దాల అంతర్యుద్ధం, క్లిష్టమైన భూభాగం కారణంగా ఈ ప్రాంతంపై జరగని పరిశోధన కొత్త జాతులను కనుగొనడమే కాకుండా, వాటి ఆవాసాలను కాపాడటమే లక్ష్యం Read full story
Wed 15:16 రష్యాలో నారా లోకేష్ పర్యటన... గిగాచాట్, యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్ పై కీలక ప్రతిపాదనలు మాస్కోలో రష్యా స్బేర్‌బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో మంత్రి లోకేష్ భేటీ భారత్‌లో గిగాచాట్ ఏఐ, బ్యాంకింగ్ భద్రత టెక్నాలజీపై కీలక ప్రతిపాదనలు విశాఖ ఫార్మా, వ్యవసాయ ఎగుమతిదారులకు ప్రత్యేక రుణాలు అందించాలని విజ్ఞప్తి భారత్‌లో తమ కార్యకలాపాలను వివరించిన స్బేర్‌బ్యాంక్ ప్రతినిధి లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన బ్యాంక్ యాజమాన్యం Read full story
Wed 15:07 ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది? నిర్మాతపై పదేళ్ల క్రితం అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టానని వెల్లడి ఆ సమయంలో కాంట్రాక్ట్ చెల్లింపుల కోసం గత్యంతరం లేకే అలా చేశానని వెల్లడి తప్పుడు కేసు పెట్టిన శిల్పాను అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల సంఘం డిమాండ్ 'భాభీజీ ఘర్ పర్ హైన్!' సీరియల్ సమయంలో వివాదం Read full story
Wed 15:03 ఢిల్లీ అగ్ని ప్రమాదంపై జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ఢిల్లీలోని రెస్టారెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ప్రమాదంలో 21 మంది దుర్మరణం అత్యంత బాధాకరం అన్న జగన్ Read full story
Wed 14:51 రష్యా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య కీలక రక్షణ ఒప్పందం.. పాకిస్థాన్‌కు కొత్త తలనొప్పులు! మాస్కోలో జరిగిన సదస్సులో ఇరు దేశాల మధ్య ఒప్పందం ఆఫ్ఘనిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే అవకాశం భారత్‌కు సానుకూల పరిణామంగా మారుతుందంటున్న విశ్లేషకులు Read full story
Wed 14:46 తెలంగాణ ఎన్నారైలకు అలర్ట్: ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి! తెలంగాణ ఎన్నారైలు ఓటర్ ఐడీకి మొబైల్ నంబర్ జతచేయాలి తెలంగాణలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ మొబైల్ నంబర్ లింక్ లేకుంటే ఆన్‌లైన్ నమోదుకు అనర్హులు ఈసీఐ పోర్టల్‌లో ఫారం 8 ద్వారా వివరాలు మార్చుకునే అవకాశం ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులో పేరు ఒకేలా ఉండటం తప్పనిసరి Read full story
Wed 14:40 రణ్‌వీర్ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్ రణ్‌వీర్ సింగ్‌పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులు ఉపసంహరణ సీఐఎన్‌టీఏఏ, ఐఎంపీఏఏ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని రణ్‌వీర్‌కు ఆహ్వానం చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళన రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరంగా సమాధానమిస్తామన్న ఫెడరేషన్ Read full story
Wed 14:31 జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు! జాతి వివక్షతో ఉద్యోగం కోల్పోయిన అనుల్ అగర్వాల్ స్వదేశానికి తిరిగొచ్చి గేమ్స్, యాప్స్ అభివృద్ధి చేసిన అనుల్ సోషల్ మీడియాలో తన పనిపై పోస్ట్‌లు ఫ్రీలాన్స్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న టెక్కీ Read full story
Wed 14:29 కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడి టెర్మినల్ 1 ధ్వంసం, పలువురికి గాయాలు విమాన సర్వీసులు నిరవధికంగా రద్దు, విమానాల దారి మళ్లింపు గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, బలగాల అప్రమత్తత Read full story
Wed 14:18 ఎస్ జే సూర్య 'కిల్లర్' మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా పేలిన సిలిండర్ ప్రమాదంలో ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు నిలిచిపోయిన ఎస్ జే సూర్య సినిమా షూటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story