Wed 16:53 సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రధానంగా చర్చలు ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ Read full story
Wed 16:51 కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ కేబినెట్లో సిద్ధరామయ్య తనయుడికి చోటు ప్రమాణానికి ముందు డీకేకు ఫోన్ చేసిన సోనియా గాంధీ అందరినీ కలుపుకుని పనిచేస్తానని సోనియాకు హామీ ఇచ్చిన డీకే Read full story
Wed 16:47 నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర! జూన్ 10 నాటికి ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్న మోదీ 4,398 రోజుల పాటు పాలించిన నేతగా ఇప్పటి వరకు నెహ్రూ పేరిట రికార్డు 4,077 రోజులు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ పేరిట రికార్డు Read full story
Wed 16:44 గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్ డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు Read full story
Wed 16:29 ఇరాన్ యుద్ధం: అబుదాబి కీలక నిర్ణయం.. ప్రవాస భారతీయులకు ఊరట! అద్దెల పెంపుపై అబుదాబి నిషేధం యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం ఏటా 5 శాతం పెంచుకోవడంపై తాత్కాలిక నిషేధం అక్కడి భారతీయుల ఖర్చుల్లో అద్దె భాగమే ఎక్కువ రియల్ ఎస్టేట్ మార్కెట్లోనూ స్థిరత్వం Read full story
Wed 16:25 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డ్యాన్స్ మాస్టర్ పండు విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాళ్లకు ఆపరేషన్ నిర్వహించాలన్న వైద్యులు Read full story
Wed 16:24 ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్ట్... సిరాజ్ ఆడేది డౌటే! ఐపీఎల్ వర్క్‌లోడ్ కారణంగా సిరాజ్ కు విశ్రాంతిని పరిశీలిస్తున్న యాజమాన్యం రెండు రోజుల్లో నిర్ణయం సిరాజ్ స్థానంలో జమ్ముకశ్మీర్ పేసర్ అకీబ్ నబీకి చోటు దక్కే అవకాశం ఈ మ్యాచ్‌తో గుర్‌నూర్ బ్రార్ టెస్టు అరంగేట్రం చేసే సూచనలు Read full story
Wed 16:16 మిస్టరీగా మారిన ఎంబీఏ విద్యార్థిని మిస్సింగ్ కేసు! ఉత్తరాఖండ్‌లో ట్రెకింగ్‌కు వెళ్లిన ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం మే 29 నుంచి కనిపించకుండా పోయిన బబితా పాండే యువతితో పాటు వెళ్లిన ఇద్దరు స్నేహితులను విచారిస్తున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కొనసాగుతున్న భారీ గాలింపు చర్యలు క్యాంప్‌సైట్ సమీపంలోని సరస్సుపై దృష్టి సారించిన సహాయక బృందాలు Read full story
Wed 16:02 విమాన ప్రయాణికులకు ఊరట.. రూ.10,000 కోట్లతో ఇంధన నిధి! పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన విమాన ఇంధన ధరలు ప్రయాణికులకు పెరిగిన టికెట్ల ధరల రూపంలో భారం దీంతో ‘ఇంధన ధరల స్థిరీకరణ నిధి’ ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం వడ్డీ లేకుండా చమురు సంస్థలకు ఆర్థిక సాయం చమురు ధరలు తగ్గినప్పుడు రికవరీ Read full story
Wed 15:58 కుమార్తె పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ.. భావోద్వేగ పోస్ట్! ఖుష్బూ చిన్న కూతురు అవంతిక పెళ్లి పెళ్లికి విజయ్ ను ఆహ్వానించిన ఖుష్బూ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించారంటూ ఖుష్బూ ఆనందం Read full story