ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
    Wed 17:25

    కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

    • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణి దాడి
    • ఈ ఘటనలో ఒక భారత పౌరుడు మృతి, 63 మందికి తీవ్ర గాయాలు
    • భారతీయుడి మరణాన్ని ధృవీకరించిన కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం
    • దాడి కారణంగా విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు
    Read full story
  • సముద్ర గర్భంలో సిగ్నల్స్.. సబ్‌మెరైన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?
    Wed 17:23

    సముద్ర గర్భంలో సిగ్నల్స్.. సబ్‌మెరైన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా?

    • సముద్రపు నీటిలో పనిచేయని సాధారణ రేడియో తరంగాలు
    • లోతులోకి వెళ్లడానికి వీఎల్‌ఎఫ్‌, ఈఎల్‌ఎఫ్‌ తరంగాల వాడకం
    • ఈ తరంగాల ద్వారా డేటా స్పీడ్ తక్కువ
    • భారీ డేటా సకోసం శాటిలైట్ కనెక్టివిటీ తప్పదు
    • సబ్‌మెరైన్లలో సోనార్ టెక్నాలజీని వాడతారు
    Read full story
  • విశాఖ-కాకినాడ తీరంలో భారీ కెమికల్ ప్లాంట్.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం
    Wed 17:20

    విశాఖ-కాకినాడ తీరంలో భారీ కెమికల్ ప్లాంట్.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం

    • రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్
    • ప్రముఖ రసాయన సంస్థ రస్ కెమ్ గ్రూప్‌తో కీలక సమావేశం
    • విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం
    • పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
    • లోకేష్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్న రస్ కెమ్ ప్రతినిధులు
    Read full story
  • మగ చేపలు లేకుండా లక్ష ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఆడ చేపలు ఇవే!
    Wed 17:19

    మగ చేపలు లేకుండా లక్ష ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఆడ చేపలు ఇవే!

    • అమెజాన్ మోలీ అనే జాతిలో కేవలం ఆడ చేపలు మాత్రమే ఉంటాయి
    • మగ చేపల ప్రమేయం లేకుండా లక్ష సంవత్సరాలుగా సంతానోత్పత్తి
    • ఇతర జాతి మగ చేపలను కేవలం గుడ్ల అభివృద్ధికి ప్రేరేపించేందుకు వాడుకుంటాయి
    Read full story
  • పవన్‌పై వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. తెలంగాణ నేతలకు చంద్రబాబు హితవు
    Wed 17:16

    పవన్‌పై వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. తెలంగాణ నేతలకు చంద్రబాబు హితవు

    • తెలంగాణలో పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు
    • విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు
    • రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లయ్యాక అనవసర వివాదాలు తగదు
    • అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలని రాజకీయ నాయకులకు పిలుపు
    Read full story
  • చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు
    Wed 16:55

    చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు

    • రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'పెద్ది'
    • టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు
    • ఈ సినిమాపై ఇప్పటికే నెలకొన్న భారీ అంచనాలు
    Read full story
  • సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ
    Wed 16:53

    సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ

    • తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రధానంగా చర్చలు
    • ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం
    • పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ
    Read full story
  • కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే
    Wed 16:51

    కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే

    • ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్
    • కేబినెట్లో సిద్ధరామయ్య తనయుడికి చోటు
    • ప్రమాణానికి ముందు డీకేకు ఫోన్ చేసిన సోనియా గాంధీ
    • అందరినీ కలుపుకుని పనిచేస్తానని సోనియాకు హామీ ఇచ్చిన డీకే
    Read full story
  • నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర!
    Wed 16:47

    నెహ్రూ రికార్డు బద్దలు.. సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగా మోదీ సరికొత్త చరిత్ర!

    • జూన్ 10 నాటికి  ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్న మోదీ
    • 4,398 రోజుల పాటు పాలించిన నేతగా ఇప్పటి వరకు నెహ్రూ పేరిట రికార్డు
    • 4,077 రోజులు అధికారంలో ఉన్న ఇందిరా గాంధీ
    • అత్యధిక కాలం అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధిగా ఇప్పటికే మోదీ పేరిట రికార్డు
    Read full story
  • గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్
    Wed 16:44

    గొడ్డలి పార్టీకి విధ్వంసం తప్ప ఏమీ చేతకాదు: సీఎం చంద్రబాబు ఫైర్

    • డీఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని చంద్రబాబు స్పష్టీకరణ
    • పేటిఎం బ్యాచ్‌లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • యోగాంధ్ర కార్యక్రమానికి నిధుల కేటాయింపుపై విమర్శలను తప్పుబట్టిన సీఎం
    • ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలని రాజకీయ పార్టీలకు పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN