Wed 18:09 భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్.. కేంద్రం స్పందన ఇదే..! వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి Read full story
Wed 17:31 తప్పుడు ప్రచారాలు చేస్తే.. క్రిమినల్ కేసులు తప్పవు: అనిత ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీకి అలవాటుగా మారిందన్న అనిత ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వైసీపీది అని విమర్శ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక Read full story
Wed 17:28 ఇరాన్ అధినేత మొజ్తబాతో భేటీకి సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్ తండ్రి మరణం తర్వాత మొజ్తబా ఖమేనీ బాధ్యతల స్వీకారం బాధ్యతలు చేపట్టినా ఇప్పటికీ ప్రజల ముందుకు రాని మొజ్తబా దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు కాల్పుల విరమణ నేపథ్యంలో తెరవెనుక చర్చల ప్రయత్నాలు Read full story
Wed 17:25 కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ క్షిపణి దాడి ఈ ఘటనలో ఒక భారత పౌరుడు మృతి, 63 మందికి తీవ్ర గాయాలు భారతీయుడి మరణాన్ని ధృవీకరించిన కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దాడి కారణంగా విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దు Read full story
Wed 17:23 సముద్ర గర్భంలో సిగ్నల్స్.. సబ్‌మెరైన్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలుసా? సముద్రపు నీటిలో పనిచేయని సాధారణ రేడియో తరంగాలు లోతులోకి వెళ్లడానికి వీఎల్‌ఎఫ్, ఈఎల్‌ఎఫ్ తరంగాల వాడకం ఈ తరంగాల ద్వారా డేటా స్పీడ్ తక్కువ భారీ డేటా సకోసం శాటిలైట్ కనెక్టివిటీ తప్పదు సబ్‌మెరైన్లలో సోనార్ టెక్నాలజీని వాడతారు Read full story
Wed 17:20 విశాఖ-కాకినాడ తీరంలో భారీ కెమికల్ ప్లాంట్.. రష్యా దిగ్గజానికి లోకేష్ ఆహ్వానం రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రముఖ రసాయన సంస్థ రస్ కెమ్ గ్రూప్‌తో కీలక సమావేశం విశాఖ-కాకినాడ తీరంలో కెమికల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆహ్వానం పోర్టు ఆధారిత లాజిస్టిక్స్ హబ్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి లోకేష్ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చిస్తామన్న రస్ కెమ్ ప్రతినిధులు Read full story
Wed 17:19 మగ చేపలు లేకుండా లక్ష ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న ఆడ చేపలు ఇవే! అమెజాన్ మోలీ అనే జాతిలో కేవలం ఆడ చేపలు మాత్రమే ఉంటాయి మగ చేపల ప్రమేయం లేకుండా లక్ష సంవత్సరాలుగా సంతానోత్పత్తి ఇతర జాతి మగ చేపలను కేవలం గుడ్ల అభివృద్ధికి ప్రేరేపించేందుకు వాడుకుంటాయి Read full story
Wed 17:16 పవన్‌పై వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. తెలంగాణ నేతలకు చంద్రబాబు హితవు తెలంగాణలో పవన్ పై వ్యాఖ్యలను ఖండించిన సీఎం చంద్రబాబు విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లయ్యాక అనవసర వివాదాలు తగదు అభివృద్ధి, ప్రజాసేవలో పోటీ పడాలని రాజకీయ నాయకులకు పిలుపు Read full story
Wed 16:55 చంద్రబాబు, రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న 'పెద్ది' టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతించిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ సినిమాపై ఇప్పటికే నెలకొన్న భారీ అంచనాలు Read full story
Wed 16:53 సీఎం రేవంత్‌తో దక్షిణాఫ్రికా డిప్యూటీ ప్రెసిడెంట్ భేటీ తెలంగాణలో పెట్టుబడులు, వాణిజ్యంపై ప్రధానంగా చర్చలు ఐటీ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో సహకారానికి అంగీకారం పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్ హామీ Read full story