Wed 21:24 రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి' విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ ఆగస్టు 2026లో సినిమా విడుదల Read full story
Wed 21:19 సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు Read full story
Wed 21:08 రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ తమిళనాడులో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన టీవీకే కూటమి బంధాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం విజయ్ నిర్ణయం అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా ప్రచారం జూన్ 18న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక Read full story
Wed 20:55 హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...! హైదరాబాదీ చాయ్ ఐకాన్.. కొంపల్లికి కేఫ్ నిలోఫర్ హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ప్రఖ్యాత కేఫ్ నిలోఫర్ కొంపల్లిలో 36,000 చదరపు అడుగుల భారీ ఔట్‌లెట్ ఏర్పాటు హైటెక్ సిటీ తరహాలో ప్రీమియం లాంజ్‌గా నిర్మాణం Read full story
Wed 20:50 20 రోజులు గాయాలతోనే షూటింగ్.. 'పెద్ది' కోసం చరణ్ డెడికేషన్ పీక్స్ పెద్ది' సినిమా కోసం రెజ్లర్‌గా మారిన రామ్ చరణ్ దంగల్ కోచ్‌తో 3-4 నెలల పాటు ప్రత్యేక శిక్షణ గాయాలైనా 20 రోజుల పాటు కుస్తీ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి తెలంగాణకు చెందిన నిజమైన రెజ్లర్లతో సహజత్వం కోసం ప్రయత్నం జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు Read full story
Wed 20:48 మమతా బెనర్జీకి భారీ షాక్... విపక్ష నేత ఛాంబర్ తాళాలు రితవ్రతకు అందించిన స్పీకర్! బెంగాల్ టీఎంసీలో తారాస్థాయికి చేరిన సంక్షోభం ప్రతిపక్ష హోదా తమదేనన్న రెబల్ వర్గం 60 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటన రితవ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించారని వెల్లడి Read full story
Wed 20:36 అమరావతి స్మార్ట్ సిటీకి భాగస్వామ్యం.. రష్యా 'ఎలిమెంట్ గ్రూప్'కు నారా లోకేష్ ఆఫర్ రష్యా సెమీకండక్టర్ దిగ్గజం ఎలిమెంట్ గ్రూప్‌తో మంత్రి లోకేష్ భేటీ విశాఖ, నెల్లూరు, శ్రీసిటీలలో తయారీ యూనిట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి సెమీకండక్టర్, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎలిమెంట్ గ్రూప్ అంతర్గత చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన Read full story
Wed 20:29 కేటీఆర్ అలాంటి పొరపాటు వ్యాఖ్యలు చేయరు: పవన్ కల్యాణ్ కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్ తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ Read full story
Wed 20:22 కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం Read full story
Wed 20:12 సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారేమో కానీ...!: కులాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. సంఘాలు పెట్టుకుని నాయకులు బాగుపడ్డారు కానీ ఆయా కులాల ప్రజలు నష్టపోయారన్న పవన్ గత వైసీపీ పాలనలో కుల దూషణలు, రాజకీయాలు పరాకాష్ఠకు చేరాయని విమర్శలు డాక్టర్ సుధాకర్, దళిత యువకుడి హత్య వంటి ఘటనలను ప్రస్తావించిన జనసేనాని కులాల ఐక్యతే తమ సిద్ధాంతమని, దీనికి చరమగీతం పాడతామని స్పష్టీకరణ Read full story