Wed 22:30 వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే! కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2000 కోట్ల నిధులు కేటాయింపు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 'భారత్ జోడో యువక సంఘాల' ఏర్పాటుకు నిర్ణయం Read full story
Wed 22:25 వామ్మో, కుక్క సైజులో తేలు... ఇప్పుడు కాదులెండి! 415 మిలియన్ ఏళ్ల కిందట నివసించిన భారీ తేలును గుర్తించిన శాస్త్రవేత్తలు ఇది కుక్క సైజులో మీటరు పొడవుతో ఉండేదని పరిశోధకుల వెల్లడి 150 ఏళ్లుగా మ్యూజియంలో దీన్ని మరో జీవి శిలాజంగా పొరబడిన శాస్త్రవేత్తలు Read full story
Wed 22:06 హోమియోపతి వైద్యంపై అనుష్క శర్మ వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో దుమారం! హోమియోపతికి మద్దతుగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన అనుష్క శర్మ పోస్ట్ పై సోషల్ మీడియాలో మొదలైన తీవ్ర చర్చ ఇలాంటివి ప్రమోట్ చేయడం బాధ్యతారాహిత్యమంటున్న కొందరు నెటిజన్లు అది ఆమె వ్యక్తిగత విషయమంటూ అనుష్కకు మద్దతుగా మరికొందరు Read full story
Wed 22:03 ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి! 1918లో ఓడ ప్రమాదం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు ఎలుకల బెడదతో శతాబ్ద కాలంగా దెబ్బతిన్న లార్డ్ హోవ్ దీవి ఎలుకల నిర్మూలన తర్వాత పర్యావరణంలో సానుకూల మార్పులు ముఖ్యంగా పెద్ద కీటకాల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తింపు ఎలుకల వేట ఒత్తిడి తగ్గడమే కీటకాల పెరుగుదలకు కారణమని వెల్లడి Read full story
Wed 21:52 ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు Read full story
Wed 21:51 మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే! తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న ఆమిర్ ఖాన్ జూలై 5న నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ గత సంవత్సరం పుట్టినరోజున గౌరీని మీడియాకు పరిచయం చేసిన ఆమిర్ Read full story
Wed 21:41 ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం! మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్ చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం Read full story
Wed 21:40 నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు! నార్వేలో నమ్మకంపై నడుస్తున్న పూల దుకాణం వీడియో వైరల్ రాత్రిపూట సిబ్బంది లేకుండానే మొక్కలు, పూల అమ్మకాలు వీడియో షేర్ చేసిన భారతీయుడు ఆదిత్య స్కాండినేవియన్ దేశాల్లోని సామాజిక నమ్మకానికి నిదర్శనం మానవ సంబంధాలపై నమ్మకాన్ని పెంచేలా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు Read full story
Wed 21:24 రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి' విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ ఆగస్టు 2026లో సినిమా విడుదల Read full story
Wed 21:19 సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు Read full story