Thu 17:41 ఏపీ కేబినెట్ భేటీ.. 'అమరావతి ఐ' సహా కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం లండన్ ఐ తరహాలో అమరావతిలో 'అమరావతి ఐ' నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం రాష్ట్రానికి కొత్త విమానయాన పాలసీ, పర్యాటకాన్ని పెంచేలా బీచ్ షాక్‌ల ఏర్పాటు అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుకు సిబ్బంది నియామకం, సబ్ కమిటీ ఏర్పాటు Read full story
Thu 17:27 హీరో ఫిన్‌కార్ప్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో పర్సనల్ లోన్! హీరో ఫిన్‌కార్ప్ నుంచి 'హీరో పర్సనల్ లోన్ యాప్' విడుదల ఆమోదం లభించిన వెంటనే బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ తక్కువ పత్రాలతో సులభమైన డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ యూపీఐ, ఇతర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా యాప్‌లో లభ్యం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్‌కు అందుబాటులో Read full story
Thu 17:13 మళ్లీ డీలిమిటేషన్ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు! డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన ప్రాంతీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు గతంలోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు Read full story
Thu 17:08 ఐబీఎస్ నివారణకు మంచి అలవాట్లు... ఇది చదవండి! ఐబీఎస్ లక్షణాల నియంత్రణకు డైట్ మార్పులు కీలకం బెర్రీలు, సిట్రస్ పండ్లు తినడం మేలు లాక్టోజ్-ఫ్రీ పాలు, పెరుగు, టోఫు వంటివి సురక్షితం క్వినోవా, ఓట్స్ వంటి గ్లూటెన్-ఫ్రీ ధాన్యాలు తినవచ్చు Read full story
Thu 16:57 వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయ్యాక కూడా ఆరోపణలా?: పవన్ కల్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్ పవన్ వ్యాఖ్యలను ఖండించిన కేవీపీ రామచంద్రరావు వైసీపీకి, వైఎస్సార్ కు సంబంధం లేదని వ్యాఖ్య పాత కక్షలు మర్చిపోవాలని హితవు Read full story
Thu 16:51 నేడు భారత్ లో ధురంధర్-2 ఓటీటీ ప్రీమియర్.. ఎక్కడంటే...! ప్రపంచవ్యాప్తంగా రూ. 1,780 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్‌బస్టర్ జియోహాట్‌స్టార్‌లో ‘రా అండ్ అన్‌దేఖా’ వెర్షన్‌గా విడుదల జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్న పూర్తి సినిమా Read full story
Thu 16:46 అందరి చూపు రేపటి ఆర్బీఐ నిర్ణయంపైనే... ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు ఇన్వెస్టర్ల అప్రమత్తత నిఫ్టీకి 23,500 వద్ద కీలక నిరోధం ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీల్లో సానుకూల స్పందన Read full story
Thu 16:45 జంతువులతో మాట్లాడే రోజులు వచ్చేస్తున్నాయి.. సైన్స్ ఫిక్షన్‌ను నిజం చేస్తున్న ఏఐ! జంతువుల భాషను డీకోడ్ చేస్తున్న ఏఐ చాట్‌జీపీటీ సాంకేతికతతో శబ్దాల విశ్లేషణ తిమింగలాల శబ్దాలపై జరుగుతున్న పరిశోధనలు. ఎలుకల శబ్దాల్లోని తేడాల గుర్తింపు జంతువులతో మాట్లాడేందుకు శాస్త్రవేత్తల యత్నాలు Read full story
Thu 16:28 మారుతి సుజుకి కీలక ముందడుగు... దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ మారుతి సుజుకి నుంచి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు ఆవిష్కరణ 100 శాతం ఇథనాల్‌తో నడిచేలా వ్యాగన్ఆర్ కొత్త మోడల్ రూపకల్పన పాత వాహనాలను ఫ్లెక్స్-ఫ్యూయల్‌గా మార్చాలని కంపెనీలకు గడ్కరీ సూచన డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలిపే యోచనలో ఉన్నామన్న కేంద్ర మంత్రి కంప్రెస్డ్ బయోగ్యాస్, హైడ్రోజన్‌పైనా దృష్టి సారించామన్న మారుతి సుజుకి Read full story
Thu 16:27 'పెద్ది' ప్రీమియర్స్ చూస్తూ కాగితాలు చించేసిన ఉపాసన... వీడియో వైరల్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రిమియర్ షోలో సందడి చేసిన ఉపాసన అభిమానులతో కలిసి ఈలలు వేస్తూ, కాగితాలు చల్లుతూ సంబరాలు కిందపడిన పేపర్లను తీసి మళ్లీ విసురుతూ ఉత్సాహం Read full story