Fri 07:05 ఏపీకి పెట్టుబడులే లక్ష్యం: రష్యా వేదికగా లోకేష్ ప్రసంగం రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక ఫోరంలో మంత్రి లోకేశ్ ప్రసంగం పెట్టుబడిదారులుగా కాకుండా భాగస్వాములుగా ఏపీకి రావాలని ఆహ్వానం 2047 నాటికి ఏపీని 2.5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న లోకేశ్ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యం ఏపీలో స్పేస్, ఏరోస్పేస్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై దృష్టి Read full story
Fri 07:05 ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం డీకే శివకుమార్.. ప్రియాంక్ ఖర్గేకు హోం శాఖ! కర్ణాటక సీఎంగా జూన్ 3న ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్ ఆర్థిక శాఖ, ఇంటెలిజెన్స్, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను తన వద్దే ఉంచుకున్న సీఎం మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు హోం మంత్రిత్వ శాఖ కేటాయింపు డిప్యూటీ సీఎం పరమేశ్వరకు రెవెన్యూ శాఖ, యువజన సర్వీసులు, క్రీడల బాధ్యతలు మంత్రుల అసంతృప్తి మధ్య గత రాత్రి పోర్ట్‌ఫోలియోల జాబితాను విడుదల చేసిన గవర్నర్ Read full story
Fri 06:44 మిర్యాలగూడలో ఘోర అగ్నిప్రమాదం: సిలిండర్ పేలి ముగ్గురు సజీవ దహనం మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మృతుల్లో అమ్మమ్మ, ఇద్దరు మనవళ్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా నిద్రిస్తున్న సమయంలో మంటలు వ్యాపించడంతో ఘటన Read full story
Fri 06:36 సీఎం విజయ్ 'జననాయగన్' క్లిప్స్ లీక్.. ఆరుగురు పైరసీ ముఠా సభ్యుల అరెస్ట్ విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' సినిమా అధికారికంగా విడుదల కాకముందే ఆన్‌లైన్‌లో విజువల్స్ లీక్ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో లీక్ చేసిన నిందితులకు బేడీలు ఏప్రిల్ లోనూ పోస్ట్ ప్రొడక్షన్ విభాగానికి చెందిన కొందరి అరెస్ట్ సెన్సార్ వివాదాల వల్ల విజయ్ పొలిటికల్ ఎంట్రీ మూవీ విడుదల ఆలస్యం Read full story
Fri 06:23 నమ్రత ఇన్‌స్టా పోస్ట్.. గౌతమ్, సితారల చిన్నప్పటి అల్లరి చూశారా? పిల్లలు గౌతమ్, సితారల థ్రోబ్యాక్ ఫొటోను షేర్ చేసిన నమ్రత ఒకే ఫ్రేమ్‌లో నా హృదయం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ ఈ ఫొటోలో అల్లరిగా పోజులిచ్చిన గౌతమ్, సితార రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'వారణాసి' సినిమాతో మహేశ్ బిజీ Read full story
Fri 06:05 తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు నేను వ్యతిరేకం: పవన్ కల్యాణ్ జూన్ 2న చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ పరస్పర గౌరవంతో ముందుకెళ్లడమే తన విధానమంటూ స్పష్టీకరణ ఎక్స్ వేదికగా పోస్ట్.. గతంలోని వీడియోను పంచుకున్న జనసేనాని Read full story
Thu 22:45 పొల్లాచ్చిలో చిరంజీవి సందడి... శరవేగంగా 'మెగా158' షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి #Mega158 కొత్త షెడ్యూల్ ప్రారంభం తమిళనాడులోని పొల్లాచ్చిలో కీలక సన్నివేశాల చిత్రీకరణ షూటింగ్‌లో పాల్గొంటున్న చిరంజీవి, ప్రధాన తారాగణం ఇటీవలే చిత్ర యూనిట్‌లో చేరిన నటి అనస్వర రాజన్ వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రెండో సినిమా Read full story
Thu 22:43 భరత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో షాక్‌కు గురయ్యా: ఎంఎస్‌కే ప్రసాద్ 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు పలకడం ఆశ్చర్యపరిచిందన్న ప్రసాద్ అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించానన్న ప్రసాద్ అండర్-13 రోజుల నుంచి అతడిని చూస్తున్నానని వెల్లడి Read full story
Thu 22:25 ప్రకాశ్ రాజ్‌కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హేమ... వీడియో ఇదిగో! పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు 'దొర' అంటూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం ప్రకాశ్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి హేమ వ్యక్తిత్వ హననానికి పాల్పడవద్దని హితవు రాజకీయ విమర్శలు చేయడంలో తప్పులేదన్న హేమ Read full story
Thu 22:22 వర్షంతో పాటు మా ఇంటికి దేవి వచ్చింది: తమన్నా ఎమోషనల్ పోస్ట్ ముంబైలోని తన ఇంట్లో లింగ భైరవి దేవి పుణ్య పూజ నిర్వహించిన తమన్నా పూజ రోజున ముంబైలో వర్షం పడటం దైవ సంకేతంగా భావిస్తున్నానని వెల్లడి వర్షంతో పాటే దేవి తన ఇంటికి వచ్చిందని నమ్మానంటూ భావోద్వేగ పోస్ట్ పూజ ముగిసినా ఇంట్లో దైవిక శక్తి నిలిచిపోయినట్టు అనిపించిందని వ్యాఖ్య Read full story